Moviesబన్నీ పై ఇంత చెత్త పనికి మాలిన రూమరా..? పోతారు రా...

బన్నీ పై ఇంత చెత్త పనికి మాలిన రూమరా..? పోతారు రా రేయ్ సంక నాకి పోతారు..!!

ఏంటో ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ హీరోలకి ముంబై గాలి ఎక్కువగా నచ్చుతుంది . సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరూ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొదటగా ప్రభాస్ ఆ తర్వాత రామ్ చరణ్ ..ఆ తర్వాత ఎన్టీఆర్.. ఆ తర్వాత బన్నీ ఇలా ఒకరి తర్వాత ఒకరు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు బాలీవుడ్ బాట పడుతున్నారు. పాన్ ఇండియా సినిమాలు అంటూ తెలుగు ఇండస్ట్రీకి దూరమవుతున్నారు .

బాలీవుడ్ ఇండస్ట్రీకి దగ్గరవుతున్నారో టాలీవుడ్ కి దూరం అవుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది . రీసెంట్గా రాంచరణ్ ముంబైలో ఇల్లు కొనుక్కున్న విషయం తెలిసిందే . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో న్యూస్ కూడా వైరల్ అవుతుంది. పుష్ప రాజ్ అదేనండి మన బన్నీ కూడా ముంబైలో ఇల్లు కొనుక్కున్నాడట . ఇప్పటివరకు బన్నీకి ముంబైలో ఇల్లు లేదు. స్నేహ రెడ్డికి ముంబైలో చాలామంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళను మీట్ అవ్వడానికి వెళ్ళిన ప్రతిసారి ఫ్లాట్ రెంటుకు తీసుకోవడం.. లేదంటే హోటల్లో స్టే చేయడం లాంటివి చేస్తూ ఉంటారట .

కానీ ఇప్పుడు ఇవన్నీకి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా క్రేజ్ పెరిగిపోయింది ..ఫంక్షన్ ఈవెంట్స్ కి ఆహ్వానాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా ప్రతిసారి హోటల్లో ఉండడం ఫ్లాట్ రెంటుకు తీసుకోవడం సేఫ్ కాదనుకున్న బన్నీ ఇల్లు నే కొనుగోలు చేసేసాడట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే బన్నీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం దీన్ని మరోలా ట్రోల్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ కంటే బాలీవుడ్ ఇండస్ట్రీ వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని.. అందుకే ఈ హీరోలు బాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి ముంబైలో సొంత ఇల్లులు కొనుక్కుంటున్నారు అని ప్రచారం చేస్తున్నారు. అయితే దీనికి ధీటుగా బన్నీ ఫ్యాన్స్ కూడా కౌంటర్ వేస్తున్నారు . ఒరేయ్ ఎప్పుడు బన్ని మీద పడి చస్తారా ..? పోతారు రా రేయ్ సంక నాకి పోతారు అంటూ ఘాటైన ఆన్సర్స్ ఇస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news