Moviesరష్మికకు గుబ గుయ్యమనే షాక్ ఇచ్చిన తృప్తి దిమ్రి.. ఒక్క దెబ్బతో...

రష్మికకు గుబ గుయ్యమనే షాక్ ఇచ్చిన తృప్తి దిమ్రి.. ఒక్క దెబ్బతో సెంటర్ లో రాడ్ దించేసిందిగా..!?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ రెమ్యూనరేషన్ పై ఎలా ఫోకస్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న సామెతను బాగా బాగా ఫాలో అవుతున్నారు . అంతేకాదు రష్మిక మందన్నా.. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా అన్ని భాషల్లోనూ అవకాశాలు అందుకుంటుంది . పుష్ప సినిమాతోనే ఆ లక్ దక్కించుకుంది అని చెప్పడంలో సందేహం లేదు.

ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉంది రష్మిక మందన్నా. కాగా పుష్ప2 సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతుంది తృప్తి దిమ్రి అంటూ కూడా ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . అయితే ఈ సినిమా కోసం రష్మిక మందన్నా.. 6 కోట్లు ఛార్జ్ చేసిందట . పుష్ప వన్ సినిమాకు మూడు కోట్లు ఛార్జ్ చేసిందట. ఇప్పుడు దానికి డబల్ చార్జ్ చేస్తూ 6 కోట్లుగా దాన్ని మార్చిందట . అయితే తృప్తి కేవలం ఒక్క పాటలో నటించేందుకే ఏకంగా నాలుగు కోట్లు ఛార్జ్ చేసిందట .

మేకర్స్ కూడా తృప్తి అడిగినంత ఇవ్వడానికి ఓకే చేసి మరి అగ్రిమెంట్ పై సైన్ చేయించారట . దీంతో ప్రజెంట్ ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. నిన్న కాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ తృప్తి రేంజ్ మారిపోయింది అని ఒక్కసారిగా ఇప్పుడు పుష్ప2 సినిమాలో హీరోయిన్ శ్రీవల్లి పాత్రకు మించిన రేంజ్ లో పుష్ప2 సినిమా హాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవ్వడానికి కారణం అయ్యింది తృప్తి అంటూ అభిమానులు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . చూడాలి దీనిపై అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో..? ప్రజెంట్ పాన్ ఇండియా వైడ్ తృప్తి పేరు మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news