Moviesఆ విషయాలని బయటపెడుతూ..స్టేజీ పైనే ఏడ్చేసిన వైష్ణవి చైతన్య..!!

ఆ విషయాలని బయటపెడుతూ..స్టేజీ పైనే ఏడ్చేసిన వైష్ణవి చైతన్య..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హీరోయిన్స్ ఫొటోస్ ని మార్ఫ్ చేసి ట్రెండ్ చేయడం చాలా సాధారణంగా మారిపోయింది . కొంతమంది అందాల ముద్దుగుమ్మలు ఇవి చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటే మరి కొంతమంది మాత్రం చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటూ వస్తున్నారు . అయితే కొంతమంది మాత్రం ఎమోషనల్ గా ఏడుస్తూ తమ బాధను వెళ్ళగకుతున్నారు. తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయింది వైష్ణవి చైతన్య. ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే . ఆమె నటించిన సినిమా బేబీ .

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . కాగా వైష్ణవి చైతన్య.. ప్రెసెంట్ ఆశిష్ తో కలిసి ఒక సినిమాలో నటించింది . ఆశిష్ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన సినిమా లవ్ మీ. కొత్త దర్శకుడు అరుణ్ భీమవరపు తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. గురువారం ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది.

ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఆయన మాట్లాడుతూ సినిమాను ఓ రేంజ్ లో పొగిడేసారు . అంతేకాదు ఇదే ఈవెంట్ లో మాట్లాడుతూ కీరవాణి వైష్ణవి చైతన్య మాటలకు ఫిదా అయిపోయారు . అంతేకాదు వైష్ణవి చైతన్య మాట్లాడుతూ స్టేజిపై ఎమోషనల్ గా స్పందించింది . “నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను అని ..కావాలనే కొందరు తన ఫోటోలను మార్ఫ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో వల్గర్ పదాలతో దూషిస్తున్నారు అని ..దయచేసి అలా చేయొద్దు “అంటూ రిక్వెస్ట్ చేసింది . ప్రజెంట్ ఆమె మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news