Moviesఎన్టీఆర్ 31 సినిమాలో జగతి మేడమ్..రోల్ ఏంటొ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్...

ఎన్టీఆర్ 31 సినిమాలో జగతి మేడమ్..రోల్ ఏంటొ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్ రోయ్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న జ్యోతి రాయ్ మనందరికీ బాగా సుపరిచితురాలు. సీరియల్ లో చాలా చక్కగా సాంప్రదాయ బద్ధంగా కనిపించే జగతి మేడం బయట మాత్రం దానికి పూర్తి ఆపోజిట్లో కనిపిస్తూ ఉంటుంది. హాట్ హాట్ ట్రెండి డ్రెస్సులో మతులు పోగోడుతూ ఉంటుంది .

మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జ్యోతి రాయ్ హాట్ ఫోటో సోషల్ మీడియాని ఎలా షేక్ చేసి పడేసాయో మనకు తెలిసిందే. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో జ్యోతి రాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు . ఎన్టీఆర్ 31 సినిమాలో తనకు ఆఫర్ వచ్చినట్లు పరోక్షకంగా తెలియజేసేలా ఆమె ఒక పోస్ట్ పెట్టింది . దీనితో జ్యోతిరాయ్ అభిమానులు సర్ప్రైజ్ అవుతుంటే ఎన్టీఆర్ అభిమానులు షాక్ అయిపోతున్నారు.

ఇంత పెద్ద సినిమాలో నీలాంటి ఆవిడకు ఇలాంటి ఆఫర్ ఎలా వచ్చింది అంటుంటే.. మరికొందరు మేడం అందం అలాంటిది అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . అసలు నిజంగానే ఆవిడకు ఈ ఆఫర్ వచ్చిందా..? లేదా వైరల్ అయ్యే వార్తకి సంబంధించిన ఫోటోను ఆమె కావాలనే షేర్ చేసిందా..?? తెలియాలి అంటే ఎన్టీఆర్ 31 టీమ్ స్పందించాల్సిందే . అయితే సోషల్ మీడియాలో ఈమె విలన్ కి భార్య రోల్ లో నటించబోతుంది ఎన్టీఆర్ 31 సినిమాలో అనే న్యూస్ బాగా ట్రెండ్ అయిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news