Moviesబిగ్ షాకింగ్: ఇంకో పెళ్లి చేసుకున్న సానీయా మిర్జా భర్త...

బిగ్ షాకింగ్: ఇంకో పెళ్లి చేసుకున్న సానీయా మిర్జా భర్త షోయబ్ మాలిక్..ఫోటోలు వైరల్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే పాకిస్తాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళు విడిపోయారు. ఆల్రెడీ డివర్స్ తీసుకున్నారు . అంతేకాదు షోయబ్ మాలిక్ మరో నటిని వివాహం చేసుకున్నట్లు కూడా ఫోటోలు వైరల్ అవుతున్నాయి . పాకిస్తాన్ నటి సనా జావేద్ ని షోయబ్ మాలిక్ వివాహం చేసుకున్నాడు అంటూ నేషనల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు 20వ తేదీ మరియు సనా జావేద్ ఇద్దరు కూడా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి .

అంతేకాదు వీళ్ళకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి . అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది . దీనిపై ఇప్పటివరకు షోయబ్ మాలిక్ – సానియా మీర్జా – సనాజావేద్ ఎటువంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు. కానీ సనా జావేద్ -షోయబ్ మాలిక్ లా పెళ్లికి సంబంధించిన ఫొటోస్ మాత్రం నేషనల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . దీంతో సానియా మీర్జా అభిమానులు ఫుల్ డీలా పడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news