Movies"బబుల్ గమ్" సినిమాతో జాన్వీ కపూర్ కి ఉన్న సంబంధం ఏంటో...

“బబుల్ గమ్” సినిమాతో జాన్వీ కపూర్ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..? రోషన్ మామూలోడు కాదురోయ్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . రోషన్ కరకాల తాజాగా నటించిన సినిమా “బబుల్గం”. ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . అంతేకాదు అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. మరి ముఖ్యంగా యూత్ ని తెగ అట్రాక్ట్ చేస్తుంది. ఒక డీజే టిల్లు .. ఒక అర్జున్ రెడ్డి లాగా బబుల్ గమ్ ఉంది అంటూ కొందరు జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ తో ఉన్న సంబంధం గురించి నెట్టింట కొన్ని వార్తలు ట్రెండ్ చేస్తున్నారు జనాలు. చాలా దూరపు లాజిక్ అయినా వినడానికి .. నవ్వుకోడానికి బాగానే ఉంది అంటూ ట్రెండ్ చేస్తున్నారు జనాలు . ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన మానస చౌదరి క్యారెక్టర్ పేరు జాన్వి . రోషన్ కనకాల రియల్ క్యారెక్టర్ పేరు ఆది .

దీంతో జాన్వి పేరు ఈ సినిమాలో ఉపయోగించారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఇక్కడ ఓ పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంది. రోషన్ కనకాల జాన్వికపూర్ కి పిచ్చెక్కించే ఫ్యాన్ అట. అందుకే ఈ సినిమాలో ఆమె పేరుని తన గర్ల్ ఫ్రెండ్ పేరుగా మార్చుకున్నారు. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. యూత్ ని బాగా ఆకట్టుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news