Moviesపాపం ..సమంత ఒకదాని తర్వాత మరోకటి.. ఇంకో భారీ బొక్క..అస్సలు ఊహించలేదుగా..!

పాపం ..సమంత ఒకదాని తర్వాత మరోకటి.. ఇంకో భారీ బొక్క..అస్సలు ఊహించలేదుగా..!

సమంత ..సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతున్నటువంటి పేరు. అంతేకాదు సమంత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఆ తర్వాత కూడా క్రేజీ పబ్లిసిటీ అలానే పెట్టుకుని వచ్చింది . అంతేకాదు హీరోయిన్ సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేయడం ఆమెకు బిగ్ డిజాస్టర్ గా మారింది. . అప్పటినుంచి ఆమెపై జనాలు గుర్రుగా ఉన్నారు. హీరోయిన్ సమంత ఏ మాత్రం ఛాన్స్ వచ్చినా సరే పరోక్షకంగా నాగచైతన్యను ఏకిపారేస్తూనే ఉంటుంది .

ఈ మధ్యకాలంలో శోభిత ధూళిపాల – నాగచైతన్య – సమంతల మ్యాటర్ ఏ విధంగా ఇండస్ట్రీలో వైరల్ అయిందో మనం చూసాం. ఆ టైంలో చాలామంది సమంతను ట్రోల్ చేశారు. విడాకులు ఇచ్చేసిన దానివి నీకెందుకు అతడు ఎవరితో వెళ్తే అంటూ ఘాటుగా స్పందించారు . అయితే మరొకసారి సోషల్ మీడియాలో సమంత పై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది. దానికి కారణం హీరోయిన్ సాయి పల్లవి పుట్టినరోజు . సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా తాండెల్ మూవీ నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు .

ఈ వీడియోలో సాయి పల్లవి తండేల్ సినిమా సంబంధించిన షూటింగ్ పిక్స్ ని కూడా యాడ్ చేశారు . ఈ వీడియోలో సాయి పల్లవి ప్రేమగా నాగచైతన్యకు అన్నం ముద్దలు చేసి గోరుముద్దలుగా తినిపిస్తుంది .వీళ్లిద్దరి పర్ఫామెన్స్ ..వీళ్లిద్దరికి కెమిస్ట్రీ చాలా చాలా బాగా వర్క్ అవుట్ అయింది. ఇది చూసిన అభిమానులు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు. అయితే నాగచైతన్య పక్కన సమంత లేకపోతే ఆయన లైఫ్ ఏదో అయిపోతుంది అనుకున్న సమంతకు తండేల్ సినిమా బిగ్ షాక్ ఇవ్వబోతుంది అని తండేల్ సినిమా కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో సాయి పల్లవి నాగచైతన్య కు ది పర్ఫెక్ట్ పేరు అంటూ ప్రచారం చేస్తున్నారు . ఇది నిజంగా సమంతకు భారీ భారీ బొక్కనే అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news