Moviesఓరి దేవుడోయ్: సందీప్ కిషన్ కి తల్లిగా మన డార్లింగ్ ప్రభాస్...

ఓరి దేవుడోయ్: సందీప్ కిషన్ కి తల్లిగా మన డార్లింగ్ ప్రభాస్ హీరోయిన్.. అసలు బుద్ధుందా రా..?

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సరే.. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది . ఇండస్ట్రీలో ఒకప్పుడు అందాల ముద్దుగుమ్మలు..తమ అంద చందాలతో ఏలేసి ఆ తర్వాత పెళ్లి చేసుకొని పిల్లలను కన్నేసి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు . ఆ లిస్టులోకి చాలామంది ముద్దుగుమ్మలే వస్తున్నారు. తాజాగా అదే లిస్టులోకి ఎంట్రీ ఇచ్చేసింది అన్షూ అంబానీ .

నిన్న మొన్నటి వరకు ఎక్కడుందో..? ఏం చేస్తుందో..? తెలియని అన్షు అంబానీ . ఒకే ఒక్క ఇంటర్వ్యూ తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . అంతేకాదు సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . అయితే అమ్మడు ఎంట్రీ ఇచ్చేది ఓ టాప్ హీరో సినిమాలో కాదు నార్మల్ హీరో సినిమాలో.. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమాలో అన్షు అంబానీ తల్లి పాత్ర కోసం సెలెక్ట్ అయిందట .

ఈ విషయం తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం బాగానే ఉంది . కానీ ఎంట్రీ ఇచ్చేది పెద్ద హీరో సినిమాతో ఎంట్రీ ఇస్తే బాగుంటుంది కదా ..? అయినా సందీప్ కిషన్ కి హీరోగా అన్షు అంబానీ నా ..? అసలు సెట్ అవుతుందా..? ఆమె తప్పు చేస్తుంది. ప్రెసెంట్ ఈ న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది. కాగా గతంలో అనూష అంబానీ మన్మధుడు సినిమాలో అలాగే ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news