Movies"కుర్చీని కాదు రా దానినే మడతపెట్టాల్సింది" .."గుంటూరు కారం" మాస్ సాంగ్...

“కుర్చీని కాదు రా దానినే మడతపెట్టాల్సింది” ..”గుంటూరు కారం” మాస్ సాంగ్ పై ఊర ఘాటు నాటు కామెంట్స్ (వీడియో)..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా “గుంటూరు కారం:. అందాల ముద్దుగుమ్మలు శ్రీ లీల – మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా జనవరి 12వ తేదీ సంక్రాంతి కానుకగా థియేటర్స్ తో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని అభిమానులను బాగా డిసప్పాయింట్ చేశాయి . అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఈసారి మాత్రం మహేష్ అభిమానులకు మంచి గుస్ బంప్స్ ఇచ్చే అప్డేట్ ని రిలీజ్ చేశారు .

సినిమా నుంచి మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేశారు . కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ వేదికగా ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు . నాటు మాస్ స్టెప్స్ తో మహేశ్ బాబు.. శ్రీ లీల ఎర్రకోక నల్ల జాకెట్టు కట్టుకొని ..నాలుక మడతపెట్టి మరి .. కోకపైకెత్తి వేసిన స్టెప్స్ అద్దిరిపోతున్నాయి. ఈ స్టెప్స్ చూసిన జనాలు “కుర్చీ కాదురా నాలుకే మడత పెట్టాల్సింది.. నా స్వామి రంగా ఇది కదా.. గుంటూరు కారం సినిమా అంటే ” అంటూ సినిమాకి మంచి మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు .

దీంతో సోషల్ మీడియాలో ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమో దూసుకుపోతుంది. కాగా జనవరి 12 న ఈ సినిమా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అంతేకాదు ఈ సినిమా ఖచ్చితంగా అతడు కి మించిన హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news