Newsఎవ్వరికి తెలియకుండా..అక్కడ ఆ ప్లేస్ లో పచ్చబొట్టు వేయించుకున్న సావిత్రి..ఎవరి పేరో...

ఎవ్వరికి తెలియకుండా..అక్కడ ఆ ప్లేస్ లో పచ్చబొట్టు వేయించుకున్న సావిత్రి..ఎవరి పేరో తెలుసా..!

సినిమా ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న సావిత్రి ఎలాంటి స్టార్ స్టేటస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఎంతోమంది హీరోయిన్లు ఉన్నా సరే అందరూ ప్రముఖులు డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరోస్ మా సినిమాలో సావిత్రి ఉండాల్సిందే అంటూ పట్టు బట్టి మరి ఆమె కాల్ షీట్స్ తీసుకునేవారు. తెరపై సావిత్రి ఎంత చక్కగా కనిపిస్తుందో తెర వెనక కూడా అంతే చక్కగా ఉంటుంది .

కాగా మొదటి నుంచి సావిత్రికి ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం. రక్తసంబంధం కన్నా ఫ్రెండ్షిప్ కి వాల్యూ వస్తుంది. అయితే ఇండస్ట్రీలో సావిత్రి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మాత్రం కచ్చితంగా ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ అని చెప్పక్క తప్పదు. అయితే సావిత్రి – ఎన్టీఆర్ అంటే ఉన్న అభిమానంతో ఆయనతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా ఏకంగా ఆయన పేరుని పచ్చబొట్టు వేయించుకునిందట .

ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అప్పట్లో ఈ న్యూస్ విని ఫాన్స్ సైతం షాక్ అయిపోయారు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా సరే సావిత్రికి ఎన్టీఆర్ అంటే చాలా చాలా ఇష్టం ..అభిమానం.. ఒక అన్నగా ..ఒక స్నేహితుడిగా.. ఒక తండ్రిగా.. ఇంటికి పెద్దదిక్కుగా ఆయనను బాగా నమ్మేది.. అందుకే ఆయన పేరుని పచ్చబొట్టు కూడా వేయించుకుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news