News' యానిమ‌ల్ ' సినిమాలో ఒక్కో లిప్‌లాక్ సీన్‌కు ర‌ష్మిక అన్ని...

‘ యానిమ‌ల్ ‘ సినిమాలో ఒక్కో లిప్‌లాక్ సీన్‌కు ర‌ష్మిక అన్ని ల‌క్ష‌లు చార్జ్ చేసిందా..!

పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న చిత్రం యానిమల్..ఈ సినిమా బాలీవుడ్ లో మోస్ట్ అవాయిడేట్ చిత్రంగా పేరు సంపాదించింది. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి టీజర్ మరియు లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేయడం జరిగింది.. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా అభిమానులను ఆశ్చర్యపరిచేలా చేస్తోంది.

కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఈ వీడియో చిత్రం పైన పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో రష్మిక నటించిన రొమాన్స్ సన్నివేశాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రణబీర్ కపూర్ పెదాలను నాకేయడం వంటివి చూసి తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.. టాలీవుడ్ లో ఉన్నన్ని రోజులు ఇంత బోల్డ్ గా ఎప్పుడు నటించలేదు. రష్మిక గతంలో గీతగోవిందం సినిమాలో నటించింది. కానీ ఆ సినిమాలో నటించిన సన్నివేశాలను డిలీట్ చేయడం జరిగింది.

అయితే బాలీవుడ్లోకి అడుగుపెట్టిన రష్మిక ఇలాంటి సన్నివేశాలలో నటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. రష్మిక ఇందులో నటించడానికి ఒక బలమైన కారణం ఉందట. ఇందులో ఒక్కో లిప్ లాక్ సన్నివేశానికి కోసం నిర్మాతలు ఈమెకు 20 లక్షల రూపాయలు అదనంగా ఇచ్చినట్లు సమాచారం.ఇలా సినిమాలో ఎన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటే అన్ని 20 లక్షలు రూపాయలు అదనంగా తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news