Moviesఫ్యాన్స్ కి బిగ్ షాక్.. సమంత టోటల్ గా సినిమాలకి బంద్.....

ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. సమంత టోటల్ గా సినిమాలకి బంద్.. ఇక పై అలాంటి పనులు చేయబోతుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత పూర్తిగా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసిందా..? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది . మరీ ముఖ్యంగా సమంత తన వద్దకు వచ్చిన డైరెక్టర్ల కు ఎప్పుడు సినిమాలు చేస్తానో అంటూ కరెక్ట్ గా చెప్పడం లేదట .

కాగ మంచిగా కధ ఉన్న ఆమెకు నచ్చుతున్న సరే.. నావల్ల కాదు వేరే వాళ్ళతో చేసుకోండి అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తుందట . మీకోసం రెండేళ్లయిన ఆగుతాం మేడం అంటూ ఆమెపై రెస్పెక్ట్ ఉన్న డైరెక్టర్ అడుగుతూ ఉంటే ..సమంత వద్దు వద్దు అంటూనే రిజెక్ట్ చేస్తుందట . దీన్ని బట్టి చూస్తుంటే సమంత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు పూర్తిగా బిజినెస్ రంగంలోకి దిగాలని ట్రై చేస్తుందట . నాగార్జున – నాగచైతన్య లకి కాంపిటీషన్ గా మరో ఫుడ్ బిజినెస్ పెట్టడానికి సైతం ప్రణాళికలను రూపొందిస్తుంది అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. మొత్తానికి సమంత మయోసైటీస్ వ్యాధీ తరువాత మంచి జోరు మిదనే ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news