Moviesఇప్పటికి ఆ విషయంలో మహేశ్-నమ్రతలు గొడవపడుతూనే ఉంటారా..? ప్రతి మగాడికి ఎదురైయే...

ఇప్పటికి ఆ విషయంలో మహేశ్-నమ్రతలు గొడవపడుతూనే ఉంటారా..? ప్రతి మగాడికి ఎదురైయే సమస్య ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎన్ని జంటలు ఉన్న మహేష్ బాబు నమ్రతల పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. దానికి కారణం వారి మధ్య ఉన్న అన్యోన్యతే ..లోపల ఎలా ఉంటారో తెలియదు కానీ పైకి మాత్రం చాలా ప్రేమగా ఆప్యాయంగా రొమాంటిక్గా ఉంటారు . పెళ్లయి ఇన్నేళ్లు అవుతున్న సరే ఇంకా వీళ్లకు చిలిపి చెష్టలు పోనే పోలేదు. వీళ్ళ ఫారిన్ వెకేషన్ లో ఎలాంటి ఫోటోషూట్స్ చేస్తూ ఉంటారు మనం చూస్తూనే ఉంటాం .

కాగా రీసెంట్గా మహేష్ బాబు నమ్రతల కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రతి ఇంట్లో జరిగే గొడవలే ఇది. భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం చాలా చాలా కామన్ . ఆ తర్వాత కూల్ అయిపోతారు. అయితే మహేష్ బాబు నమ్రత పెళ్ళి అయ్యి ఇన్నేళ్లయిన ఒకే విషయం కారణంగా ఇప్పటికీ గొడవ పడుతూనే ఉంటారు .

అదే పిల్లల పెంపకం . నమ్రత పిల్లల్ని చాలా స్ట్రిక్ట్ గా పెంచాలి అనుకుంటూ ఉంటుంది . మహేష్ బాబు ఫ్రెండ్లీగా పెంచాలి అనుకుంటూ ఉంటాడు . ఆ విషయం కారణంగానే వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారట . పిల్లలు అడిగింది అడిగినట్లు తీసి ఇవ్వకూడదు వాళ్ళకి దాని విలువ తెలీదు అనేది నమ్రత ఒపీనియన్ అయితే పిల్లలకి ఇష్టమైనవి తీసినప్పుడు ఇంకా వాళ్ళు ఎలా ఆనందపడతారు అనేది మహేష్ బాబు ఒపీనియన్ . ఈ కారణంగా పిల్లల విషయంలో వీళ్ళు ఇప్పటికి గొడవ పడుతూనే ఉంటారట . సితార సినిమా ఎంట్రీ మహేష్ బాబు కొడుకు ఫారిన్ కంట్రీ స్టడీస్ అన్నిట్లోనూ నమ్రత మహేష్ బాబు గొడవపడే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news