Moviesవరుణ్ కంటే ముందే లావణ్యను ఆ హీరో ప్రేమించాడా..? అందుకే పెళ్లికి...

వరుణ్ కంటే ముందే లావణ్యను ఆ హీరో ప్రేమించాడా..? అందుకే పెళ్లికి రావట్లేదా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పేరులే మారుమ్రోగిపోతున్నాయి . దానికి కారణం రీసెంట్ గానే ఈ జంట ఘనంగా నిశ్ర్చితార్ధం చేసుకోవడం . ఇన్నాళ్లు వీళ్ళ మధ్య ప్రేమ ఉంది అంటూ వార్తలు వినిపించిన ఎక్కడా కూడా దానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాకపోవడంతో ఇదంతా ఫేక్ అనుకున్నారు జనాలు .

అయితే రీసెంట్ గానే ఈ జంట నాగబాబు నివాసంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళు ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నారు. మూడు రోజులపాటు ఇటలీలో గ్రాండ్ వెడ్డింగ్ డెస్టినేషన్ ప్లాన్ చేసుకున్నారు లావణ్య త్రిపాఠి-వరుణ్. అయితే ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీ నుంచి అల్లు ఫ్యామిలీ నుంచి అందరూ అటెండ్ అవ్వాలి అంటూ చిరంజీవి ముందుగానే ఆ డేట్స్ లో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోకుండా ప్లాన్ చేశారట.

కానీ ఓ హీరో మాత్రం సరిగ్గా అదే సమయానికి ఫారిన్ కంట్రీస్ కి వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కాదు అల్లు శిరీష్ . అల్లు శిరీష్ – లావణ్య త్రిపాఠిన శ్రీరస్తు శుభమస్తు అనే సినిమా చేశారు. ఆ టైంలో వీళ్ళు ప్రేమించుకుంటున్నారని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. సీన్ కట్ చేస్తే వరుణ్ తో నిశ్చితార్ధం చేసుకుంది లావణ్య. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ అది భరించలేక ఆమె పెళ్లికి రాలేకపోతున్నాడు అని నిశ్చితార్థానికి కూడా అందుకే రాలేదు అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో ఈ వార్త హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news