Moviesఫోటో తీస్తూ తీస్తూ సడెన్ గా ఈ అబ్బాయి ఏం...

ఫోటో తీస్తూ తీస్తూ సడెన్ గా ఈ అబ్బాయి ఏం చేసాడో చూడండి.. రష్మిక పరువు పాయే..!!

తమ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎక్కడైనా కనపడితే వాళ్లతో ఫోటోలు దిగాలని .. ప్రతి అభిమానికి ఉంటుంది . అలాంటి ఛాన్స్ వస్తే ఏ అభిమాని కూడా మిస్ చేసుకోరు. అయితే చాలామంది స్టార్ సెలబ్రెటీస్ ఫోటోల కోసం వచ్చిన అభిమానులను డిసప్పాయింట్ చేస్తూ సెక్యూరిటీ గార్డ్స్ తో తోసేయిస్తూ ఉంటారు . కానీ వాళ్ళు అందరిలోకి ప్రత్యేకం నేషనల్ క్రష్ పేరు సంపాదించుకున్న ఈ రష్మిక మందన్న.

ఎలాంటి జిచువేషన్ లో ఉన్నా..అభిమానులతో ఫోటోలు దిగ్గి ..వాళ్ళ ఆనందానికి కారణం అయ్యే రష్మిక.. రీసెంట్ గా ఓ సినిమా షూటింగ్ లో భాగంగా కార్ వ్యాన్ లో రెడీ అవుతుండగా..అభిమానులు వెయిట్ చేస్తున్నారు అని.. కార్ వ్యాన్ దిగివచ్చి మరి ఫొటోస్ కి ఫోజులు ఇచ్చింది . చాలా హ్యాపీగా ఫొటోస్ తీసుకొని ..థాంక్యూ మేడం అంటూ చెప్పుకొచ్చారు.

అయితే వాళ్లలో ఓ అభిమాని ఫోన్ సరిగ్గా పట్టుకోలేదు . ఈ క్రమంలోని రష్మిక మందన ఫోన్ ఇలా పెట్టాలి అంటూ చెబుతున్న క్రమంలో ..ఫోన్ తీసుకునేసింది . అయితే ఏమైందో ఏమో కానీ సడన్గా అభిమాని గట్టిగా ఆ ఫోన్ ని లాగేసుకున్నాడు. ఆ ఫోన్ రష్మిక లాక్కునేస్తుందని భయమో..? లేక ఫోన్ లో ఏమన్నా సీక్రెట్స్ ఉన్నాయో..? తెలియదు కానీ అభిమాని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే అలా లాక్కోవడంతో రష్మిక సైతం షాక్ అయింది . తర్వాత తేరుకొని పరిస్థితిని కంట్రోల్ లోకి తెచ్చుకొని నవ్వుతూ ఫొటోస్ కి ఫోజులిచ్చింది . ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news