Moviesఎవ్వరికి తెలియకుండా..చెత్త పని చేసిన చరణ్.. రూమ్ లోకి లాక్కెళ్లి బెల్ట్...

ఎవ్వరికి తెలియకుండా..చెత్త పని చేసిన చరణ్.. రూమ్ లోకి లాక్కెళ్లి బెల్ట్ తో చితక్కొట్టిన చిరంజీవి..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కచ్చితంగా వాళ్ళ నాన్న దగ్గర అమ్మ దగ్గర తన్నులు తినే ఉంటారు . మనలో కూడా చాలామంది చిన్నప్పుడు తెలిసి తెలియక తనంతో చేసిన తప్పులు కారణంగా ఇంట్లో భారీ స్థాయిలోనే దెబ్బలు తినే ఉంటాం. అయితే అలాంటి దెబ్బలు తింటేనే మనం ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామని మర్చిపోకూడదు. కాగా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ సైతం తన తండ్రి చిరంజీవి చేత తన్నులు బాగా తిన్నారట .

మరీ ముఖ్యంగా చరణ్ ని ఎప్పుడు కొట్టని చిరంజీవి .. ఓ విషయంలో మాత్రం రూమ్ లోకి తీసుకెళ్లి బెల్ట్ తో వాయించి వదిలేసాడట. దానికి కారణం వాళ్ళ ఇంటి పక్కన ఒక అపార్ట్మెంట్ డ్రైవర్ వేరే వాళ్ళతో గొడవ పడుతున్న టైం లో బూతు పదాలను మాట్లాడడం . చరణ్ స్వయాన విన్న అదే పదాలను వచ్చి నాగబాబు వద్ద చెప్పుకొచ్చారట . ఈ క్రమంలోని నాగబాబు – చరణ్ మాట్లాడిన మాటల గురించి చీరంజీవికి చెప్పగా కోపంతో ఊగిపోయిన చిరంజీవి రూమ్ లోకి తీసుకెళ్లి బెల్ట్ తో చితక్కొట్టేసాడట.

ఆ తర్వాత సారీ నాన్న ఇంకోసారి ఇలా చేయను అంటూ చెప్పుకొచ్చారట. అప్పుడు తిన్న దెబ్బ ఇప్పటివరకు ఆ ఛాన్స్ చిరంజీవికి ఇవ్వలేదు చరణ్ .. అన్ని విషయాల్లో గుడ్ బాయ్ గా పేరు సంపాదించుకున్నాడు . రీసెంట్ గానే చరణ్ ఓ పాపకి తండ్రి అయ్యాడు . ఉపాసన పండు లాంటి పాపకు జన్మనిచ్చింది. “క్లీం కార” అంటూ పవిత్రమైన పేరును కూడా పెట్టుకోచ్చారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news