Moviesసూర్య ఛీ కొట్టిన కధ తో హిట్ కొట్టిన మహేశ్ బాబు.....

సూర్య ఛీ కొట్టిన కధ తో హిట్ కొట్టిన మహేశ్ బాబు.. ఏ సినిమానో తెలిస్తే మెంటల్ ఎక్కిపోద్ది..!!

సినిమా ఇండస్ట్రీలో హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం. ఇండస్ట్రీలో ఉండే చాలా మంది స్టార్ హీరోలు ఇలా కథలను మార్చిన వారే ఉన్నారు . అయితే మన కోసం రాసుకున్న కథను.. మనం రిజెక్ట్ చేసి ..ఆ కధను వేరే హీరో యాక్సెప్ట్ చేసి.. ఆ హీరో హిట్ కొడితే ఆ బాధ వర్ణతీతం .. అలాంటి బాధలను ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరి హీరోలు అనుభవించారు. అయితే అదే బాధను అనుభవించిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చాలా బాధపడిపోయారట. అది కూడా తెలుగు ప్రాజెక్టు రిజెక్ట్ చేశానే అంటూ ఫీల్ అయిపోయారట.

ఆ సినిమా మరేదో కాదు పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన బిజినెస్ మాన్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా బిజినెస్ మాన్ . మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా నటించగా.. హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించింది . ఈ సినిమాలో పూరి జగన్నాథ్ ఏ డైలాగ్ చెప్పమంటే ఆ డైలాగ్ కళ్ళు మూసుకొని చెప్పేసాడు మహేష్ బాబు .

దానికి అర్ధాలు ఎంత పచ్చి బూతు పదాలు వస్తాయో తెలిసినా కూడా మహేష్ బాబు.. ఈ సినిమాలో అలాంటి డైలాగ్స్ చెప్పడం హైలెట్ గా మారింది. కాగ ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే ఇంత మంచి సినిమాను ముందుగా పూరి జగన్నాథ్ హీరో సూర్యకు వివరించారట . ఆయనకి కథ బాగా సెట్ అవుతుంది అంటూ భావించారట. కానీ బోల్డ్ డైలాగ్స్ ఉండడంతో భయపడిపోయిన సూర్య ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత మహేష్ హిట్ కొట్టాక చాలా బాధపడ్డాడట అనవసరంగా ఈ సినిమాని మిస్ చేసుకున్నాను అంటూ తెగ ఫీల్ అయిపోయాడట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news