Moviesబిగ్ షాకింగ్: మళ్ళీ ఒక్కే గూటికి చేరిన సమంత-చైతన్య.. ఇదేం ట్వీస్ట్...

బిగ్ షాకింగ్: మళ్ళీ ఒక్కే గూటికి చేరిన సమంత-చైతన్య.. ఇదేం ట్వీస్ట్ రా బాబు..!!

పాపం .. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా ..? అన్నట్లు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత.. హీరో నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఒకే గూటికి చేరిపోయారు. ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు అభిమానులు . మనకు తెలిసిందే ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళ పెళ్లి టైంలో ఎంత హంగామా నడిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రపంచంలో వీళ్ళే పెళ్లి చేసుకుంటున్నారు.. అన్నంత హ్యాపీగా ఆనందంగా.. ధూమ్ ధామ్ అనే స్టైల్ లో పెళ్లి చేసుకున్నారు .

సీన్ కట్ చేస్తే పట్టుమంటూ పదేళ్లు కూడా కాపురం చేసుకోకుండానే విడాకులు తీసుకున్నారు . ఆ తర్వాత ఎవరి దారి వారిది అన్నట్లు వెళ్లిపోయారు . అయితే విడాకుల తర్వాత నాగచైతన్యకు అస్సలు కలిసి రాలేదు. బంగార్రాజు సినిమా తప్పిస్తే ఏ సినిమా హిట్ అవ్వలేదు. ఆఫ్ కోర్స్ ఆ సినిమా హిట్ అయిన దానికి కారణం నాగార్జున అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే విడాకుల తర్వాత సమంతకి కూడా అస్సలు కలిసి రాలేదు. ఒకటి రెండు సినిమాలు తప్పిస్తే అమ్మడుకు అసలు పాజిటివ్ టాక్ వచ్చిందే లేదు.

ఊ అంటావా మామ పుణ్యమా అంటూ అమ్మడి పేరు మారుమ్రోగిపోతుంది. అయితే సమంత రీసెంట్ గా సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . పిఆర్ టీం సమంత సుదీర్ఘంగా బ్రేక్ తీసుకోవాలి అనుకుంటుంది అంటూ క్లారిటీ ఇచ్చింది . నాగచైతన్య ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా కమిట్ అవలేదు . ఈ రకంగా చూసుకుంటే ఇద్దరికీ విడాకుల తర్వాత టైం అసలు కలిసి రాలేదని చెప్పాలి . మొత్తానికి విడాకులు తీసుకున్న తర్వాత ఒకే గూటికి చేరుకున్నారు ఈ మాజీ మొగుడు పెళ్ళాలు. సినిమా అవకాశాలు లేకుండా ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారు అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news