Moviesకత్తి లాంటి ఫిగర్ ఉన్న ఈ హీరోయిన్స్..ఆ విషయంలో అంత వైల్డ్...

కత్తి లాంటి ఫిగర్ ఉన్న ఈ హీరోయిన్స్..ఆ విషయంలో అంత వైల్డ్ గా ఉంటారా..?

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ ఉంటారు . ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . అయితే చాలామంది ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఓ విషయంలో మాత్రం చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు . వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

నయనతార : పైకి చాలా అందంగా చక్కగా కనిపించే నయనతార రెమ్యూనిరేషన్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది . సినిమా కమిట్ అయ్యే ముందు ఏ పేమెంట్ అయితే మాట్లాడుకున్నారో కమిట్ అయిన తర్వాత అదే పేమెంట్ అకౌంట్ లో పడకపోతే మాత్రం చీల్చి చండాడేస్తుందట .

సమంత : ఇండస్ట్రీలో చాలా కూల్ అండ్ క్లాసిక్ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న సమంత డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందట . ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే ఎంత క్లోజ్ డైరెక్టర్ అయినా సరే రెమ్యూనరేషన్ మాట్లాడుకున్నప్పుడు మాత్రం చాలా మొండిగా నిక్కచ్చుగా బిహేవ్ చేస్తుందట .

తమన్న : ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. అందరిలా కోపంతో కాదు ..మంచితనంతో మార్కులు సంపాదిస్తుంది. డైరెక్టర్స్ వద్ద తను అనుకున్న రెమ్యూనరేషన్ రాబట్టడంలో తమన్న తర్వాత ఎవరైనా అని చెప్పుకోవాల్సిందే. మెత్తటి ప్రసాదం అంటారుగా ఆ టైప్ అన్నమాట.

కీర్తి సురేష్ : నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ మహానటిగా పాపులారిటి సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మోడరన్ మహానటిగా మారిపోయింది . కాగా కెరియర్ స్టార్టింగ్ లో చాలా సైలెంట్ గా ఉన్న కీర్తి ఇప్పుడు మేకర్స్ ను ముక్కు పిండి మరి రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. అమ్మడుకున్న డిమాండ్ కారణంగా అమ్మడు అడిగిన పారితోషకం ఇచ్చేస్తున్నారట మేకర్స్ . ఇలా కీర్తి సురేష్ కూడా పారితోషకం విషయంలో మహా కథినంగా ఉంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

పూజ హెగ్డే : ప్రజెంట్ ఈ పేరు చెప్తేనే జనాలు చీ కొడుతున్నారు. అలాంటి ఈ హీరోయిన్ ఇప్పటికి రెమ్యూనరేషన్ విషయంలో టాప్ పొజిషన్ లోనే ఉండడానికి కారణం ఆమె పెట్టుకున్న రూల్స్ . ఎలాంటి బోల్డ్ రోల్స్ అయినా చేయగలిగే ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గదట . ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క సినిమాకి సైన్ చేయని పూజ హెగ్డే ఇప్పటికి మూడు కోట్లు డిమాండ్ చేస్తుందట.

ఇలా చూడడానికి ఎంతో చక్కగా హాట్ గా ఉన్న ఈ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గదు. చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news