Moviesబాలకృష్ణ ఎత్తుకుని ఉన్న ఈ బుడ్డోడు ..ఓ హ్యాండ్ సమ్ స్టార్...

బాలకృష్ణ ఎత్తుకుని ఉన్న ఈ బుడ్డోడు ..ఓ హ్యాండ్ సమ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహం గా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. ఎంత చెప్పినా తక్కువే . ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ ఎంతమంది ఉన్నా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకొని 100 కోట్లు తీసుకుంటున్న హీరోలు ఉన్నా.. బాలయ్య పేరు చెప్పగానే జనాలు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు . అలాంటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్నారు బాలయ్య .

అలాంటి బాలయ్య చేతిలో ఉన్న ఈ బుడ్డోడి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోలో ఉన్నది స్టార్ హీరో.. ప్రెసెంట్ ఆయన మన మధ్య లేరు .తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు . ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడు మాత్రం సినిమా ఇండస్ట్రీలో చేసింది కొన్ని సినిమాలు అయినా ..ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే స్థాయికి ఎదిగాడు. ఇప్పటికైనా ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా ..?

ఈ ఫోటోలో ఉన్నది స్వయాన బాలకృష్ణ అన్నగారు మోహన్ కృష్ణ కొడుకు తారకరత్న . ఎస్ రీసెంట్ గానే గుండెపోటుతో మరణించిన తారకరత్న చిన్నప్పటి ఫోటోనే ఇది . చిన్నప్పుడు బాలయ్య తో ఆడుతూ సరదాగా ఉండేవాడట తారకరత్న. అంతేకాదు బాలయ్య కి కూడా తారకరత్న అంటే చాలా ఇష్టం. తారకరత్న ను పెంచింది బాలయ్య అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు . ఈ క్రమంలోనే తారకరత్న చనిపోయినప్పుడు బాలయ్య చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు . ప్రజెంట్ ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news