News"నా బిడ్డ పుట్టగానే దాన్ని దాచేస్తా"..మెగా వారసుడి విషయంలో ఉపాసన సంచలన...

“నా బిడ్డ పుట్టగానే దాన్ని దాచేస్తా”..మెగా వారసుడి విషయంలో ఉపాసన సంచలన నిర్ణయం..వీడియో వైరల్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మెగా కోడలు ఉపాసన డెలివరీ విషయం ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ మెగా ఇంటికి కోడలుగా వెళ్ళిన ఉపాసన పెళ్లైన పదేళ్లకు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది . ఈ క్రమంలోనే ఆమెకు నెలలు నిండాయి .. రేపో మాపో ఆమె డెలివరీ అవ్వబోతుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమె డెలివరీ కి సంబంధించిన పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఉపాసన బేబీ పుట్టాక తన బిడ్డ కార్డు బ్లడ్ను భద్రపరచాలి అనే నిర్ణయం తీసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఎస్ ఇదే విషయాన్ని ఉపాసన తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోలో చెప్పుకొచ్చింది . దీంతో సోషల్ మీడియాలో ఉపాసన డెలివరీకి సంబంధించిన వార్తలు మరింత రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఉపాసన డెలివరీకి సమయం దగ్గరపడుతుండగా ఆమె ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే బిడ్డ బాగోగుల కోసం “స్టెమ్ సైట్” పద్ధతిని ఫాలో అవుతుంది. ఉప్పాసనకి పుట్టబోయే బిడ్డ కార్డు బ్లడ్ భద్రపరచనున్నారట.

ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఇదే విషయాని అఫిషియల్ గా ప్రకటన చేశారు. ఆమె ఈ వీడియోలో మాట్లాడుతూ..”భవిష్యత్ లో బిడ్డకు ఏమైనా సమస్యలు వస్తే .. ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాయ, బొడ్డు నుండి రక్తం సేకరించి ప్రత్యేక పద్ధతిలో భద్రపరుస్తారు”. ఆ బ్లడ్ ఆ బిడ్డకు అవసరమైనప్పుడు వాడి రోగాల నుండి సేవ్హ్చేస్తారు. ఈ విధానాని స్టెమ్ సైట్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఆ సంస్థ ద్వారానే మెగా కోడలు ఉపాసన త్వరలోనే పుట్టబోతున్న తన బిడ్డ కార్డు బ్లడ్ ని సేకరించి భద్రపరచనున్నారట. ఈ మేరకు ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news