Newsఅల్లు అర్జున్‌ సంకనెక్కిన శ్రీలీల.. ఇక బాక్స్ ఆఫిస్ బద్ధలైపోవాల్సిందే..!!

అల్లు అర్జున్‌ సంకనెక్కిన శ్రీలీల.. ఇక బాక్స్ ఆఫిస్ బద్ధలైపోవాల్సిందే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల పుట్టినరోజు నేడు . ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే రీసెంట్గా ఆమె అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అంటూ క్రేజీ అప్ డేట్ ఇచ్చింది ఆహా . ఇప్పుడు ఆ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది . లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల పుట్టినరోజు నేడు గ్రాండ్గా జరుపుకుంటుంది .

ఈ సందర్భంగా ఆమె పెద్ద జాక్పాట్ ఆఫర్ కొట్టినట్లు ఓ న్యూస్ వైరల్ అయింది . అల్లు అర్జున్తో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరి స్టార్ హీరోల సరసన అవకాశం అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు అల్లు అర్జున్ తో కూడా ఛాన్స్ అందుకున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు ఆహా మేకర్స్ . అది కూడా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ న్యూస్ రావడంతో ఫ్యాన్స్ మరింత స్థాయిలో హంగామా చేస్తున్నారు .

మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు వీళ్ళిద్దరి కాంబోని డైరెక్ట్ చేయబోతుండటం విశేషం. అయితే ఆహా ఒరిజినల్ కోసం వీళ్లిద్దరూ కలిసినట్టు టీం చెబుతుంది. ఇది వెబ్ సిరీసా..? లేక ఓటీటీ సినిమానా..? అని ఇంకా తెలియాల్సి ఉంది . రీసెంట్గా పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ ఈ న్యూస్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకునింది. శ్రీలీలకు ఇది బెస్ట్ ట్రీట్ అనే చెప్పవచ్చు. దీంతో శ్రీలీల బర్త డే మరింత స్పెషల్ గా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news