Movies "ఆ హీరోయిన్ మీ సినిమాలో ఉంటే నేను నటించను".. ప్రభాస్ కండీషన్...

 “ఆ హీరోయిన్ మీ సినిమాలో ఉంటే నేను నటించను”.. ప్రభాస్ కండీషన్ కి డైరెక్టర్ మైండ్ బ్లాక్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్  సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ఎలాంటి క్రేజీ స్థానంలో ఉన్నాడో మనకు తెలిసిందే.  రీసెంట్ గానే ఆది పురుష్  సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ని  తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ .. త్వరలోనే సల్లార్ , ప్రాజెక్టుకే సినిమాలతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉన్నాడు.

 అయితే ప్రభాస్కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.  ప్రభాస్ అనుష్కలు కలిసి ఎన్ని సినిమాలో  నటించారో మనకు తెలిసిందే.  నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే రెబల్ సినిమాలో మొదట హీరోయిన్గా అనుష్క ని చూస్ చేసుకున్నారట రాఘవ లారెన్స్ . అయితే ప్రభాస్ ఆ పాత్రకు అనుష్క సూట్ అవ్వదు అంటూ రిజెక్ట్ చేశారట  ప్రభాస్.

నిజానికి అనుష్క కి  కూడా అప్పటికే అప్రోచ్ అయితే రాఘవ లారెన్స్ కు ఓకే చెప్పిందట . కానీ ప్రభాస్ మాత్రం మీ సినిమాలో హీరోయిన్గా అనుష్క ఉంటే నేను చేయనే  చేయను అంటూ మొండి పట్టుదలగా కూర్చున్నారట . దీనికి మెయిన్ రీజన్ ఆ పాత్రకు అనుష్క సూట్ కాకపోవడమే.  నిజానికి తమన్న చేసిన పాత్రలో అనుష్క ఎప్పటికి సూట్ అవ్వదు ..అంత స్టైలిష్ గా ట్రెండీగా హాట్ గా అనుష్క కనిపించిన జనాలు యాక్సెప్ట్ చేయరు. ఈ క్రమంలోనే అది ముందే గమనించిన ప్రభాస్ సినిమా హిట్ – ఫట్  అయినప్పటి కి  అనుష్క బలవకూడదు అని నిర్ణయం తీసుకున్నారట . ఆ విషయం తెలియక మొదట్లో కోప్పడిన అనుష్క రిజల్ట్ చూశాక ప్రభాస్ కు థాంక్స్ అంటూ స్పెషల్ గా మెసేజ్ చేసిందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news