Moviesకత్రీనాని టెంప్ట్ చేయడానికి విక్కి అలా చేస్తాడా..? అలాంటి వీడియో...

కత్రీనాని టెంప్ట్ చేయడానికి విక్కి అలా చేస్తాడా..? అలాంటి వీడియో లు చూస్తారా..? క్రేజీ కపుల్..!!

ఎస్ ..ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో.. బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది . బాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది క్యూట్ ..సెక్సీ కపుల్ గా పేరుగా పేరు సంపాదించుకున్న కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సైతం చాలా రొమాంటిక్గా.. సెలబ్రేట్ చేసుకున్నారు .

కాగా పెళ్లి అయ్యి సంవత్సరం కావస్తున్నా ఇంకా ఈ జంట గుడ్ న్యూస్ చెప్పలేదా ..?ఏంటి ..? అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు . కత్రినా తల్లి అయితే చూడాలన్నది బాలీవుడ్ లో ఉండే స్టార్ ప్రముఖుల కోరిక కూడా.. అయితే కత్రినా ఇంకా అలాంటి గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధంగా లేదట . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆరాకొరా ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నా.. అనంత ఫేక్ అంటూ తేల్చేస్తున్నారు కుటుంబ సభ్యులు . ఈ క్రమంలోనే కత్రినా విక్కీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

జనరల్గా భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. గొడవలు గిలి కజ్జాలు ఉంటేనే ఆ బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది . అయితే కత్రినా కూడా అందరి అమ్మాయిల్లాగే భర్త మీద కోప్పడి అలుగుతుందట ..ఈ క్రమంలోనే భార్యను కూల్ చేయడానికి భార్యను టెంప్ట్ చేయడానికి విక్కీ ఓ బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడట. అదే కత్రినా కి ఇష్టమైన “జామున్ “. కత్రినా కి గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టమట . డైట్ లో ఉన్నా సరే ఏమాత్రం మిస్ అవ్వకుండా టేస్ట్ చేస్తుంది అట .

ఈ క్రమంలోనే కత్రినా విక్కిమధ్య గొడవ జరిగినా.. లేదు ఏదైనా కత్రినా బాధలో ఉన్నా.. వెంటనే విక్కీ ఆమెను కూల్ చేయడానికి గులాబ్ జామున్ చేసి పెడతారట. అంతేకాదు ఈ జంట తీరిక దొరికినా.. గంట టైం దొరికిన సరే టీవీలో కామెడీ సినిమాలను పెట్టుకొని చూసి ఎంజాయ్ చేస్తారట . యూట్యూబ్లో పలు ఫన్నీ వీడియోలను పెట్టుకొని మీమ్‌స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారట . అలా వీళ్ళ తమ సంసార జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు . ఏది ఏమైనా ఈ జంట క్రేజీ కపుల్ అని అంటున్నారు బాలీవుడ్ జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news