News"ఇండస్ట్రీలోకి అడుగుపెడితే కాళ్లు నరికేస్తా"..హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో.....

“ఇండస్ట్రీలోకి అడుగుపెడితే కాళ్లు నరికేస్తా”..హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో.. అంత గబ్బు పనులు చేసిందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. తండ్రి పేర్లు.. తాతల పేర్లు ..అమ్మ పేర్లు .. పిన్ని పేర్లు చెప్పుకొని ఎంతోమంది ఇండస్ట్రీలోకి ముద్దుగుమ్మల ఎంట్రీ ఇస్తున్నారు . అయితే వాళ్లలో కొందరే సక్సెస్ అవుతున్నారు . మరికొందరు ఫ్లాప్ అయిపోతున్నారు. మరి ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా వారసత్వం పేరుతో అడుగుపెట్టిన హీరోయిన్స్ పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న హీరో కూతురు సినిమా ఇండస్ట్రీపై ఉండే ఇంట్రెస్ట్ తో ..హీరోయిన్గా ట్రై చేసింది .

రెండు సినిమాలో నటించింది . రెండు కూడా డిజాస్టర్ గా మారాయి. ఈ క్రమంలోనే ఆ బాలీవుడ్ స్టార్ హీరో కూతుర్ని సినిమా ఇండస్ట్రీలోకి పంపకూడదని డిసైడ్ అయ్యాడట . అంతేకాదు సినిమాల పేరుతో అమ్మడు హద్దులు మీరుతుందని ..అలాంటి సన్నివేశాల్లో నటించడానికి కూడా సిద్ధపడుతుందని ..తండ్రిని ఎదిరించి మరి మాట్లాడి డైరెక్ట్ గా అగ్రిమెంట్లపై సైన్ చేస్తుందని.. ఈ క్రమంలోనే ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే కాళ్లు నరికేస్తానంటూ ఆ హీరో తన కూతుర్ని బ్లాక్మెయిల్ చేశాడట .

అంతేకాదు బయటకు రానివ్వకుండా హౌసె అరెస్ట్ చేసి మరి ఆమెను కంట్రోల్లో పెట్టడానికి చూస్తున్నాడట . అయితే ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత చదువుకొని ఇండస్ట్రీలో ఆల్రెడీ సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఆ హీరోయిన్ తండ్రి చెప్పిన మాట వింటుందా? నెవర్ అందుకే ఆమె కూడా తనదైన స్టైల్ లో తండ్రిని ఎదిరిస్తూ ఇండస్ట్రిలో అవకాశాల కోసం ట్రై చేస్తుంది. మొత్తంగా వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టింది . బాలీవుడ్ స్టార్ హీరో సన్ అంటూ తెలుస్తుంది . ప్రేమ పేరుతో ఆమెను బాగా వాడుకుంటున్నాడని .. ఈ క్రమంలోని కొన్ని వీడియోస్ చూసిన తండ్రి ఇంత బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు అంటూ బాలీవుడ్ మిడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news