Moviesసంయుక్త‌మీన‌న్ అన్నీ చూపించేయ‌డానికి.. ఇంత రెచ్చిపోవ‌డానికి అస‌లు కార‌ణం ఇదా..

సంయుక్త‌మీన‌న్ అన్నీ చూపించేయ‌డానికి.. ఇంత రెచ్చిపోవ‌డానికి అస‌లు కార‌ణం ఇదా..

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సంయుక్త మీన‌న్. ఈ మ‌ల‌యాళ కుట్టి 2016లో పాప్ కార్న్ అనే సినిమాతో మాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ సినిమా త‌ర‌వాత మ‌ల‌యాళంలో చాలా సినిమాలే చేసింది. అందం అభిన‌యం ఆమె సొంతం కావ‌డంతో వ‌రుస సినిమాలతో మాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఈ అమ్మ‌డు హాట్ ఫేవ‌రెట్ అయిపోయింది. టాలీవుడ్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన భీమ్లా నాయ‌క్ సినిమాలో రానాకు భార్య‌గా న‌టించి అల‌రించింది. అయితే ఇది హీరోయిన్ పాత్ర మాత్రం కాదు. దాంతో సంయుక్త‌కు పెద్ద‌గా గుర్తింపు రాలేదు.

ఆ త‌ర‌వాత నంద‌మూరి హీరో క‌ల్యాణ్ రామ్ కు జోడీగా న‌టించి బింబిసార సినిమాతో ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర‌కు కూడా పెద్ద‌గా ప్రధాన్య‌త లేదు. దాంతో ఈ సినిమా త‌ర‌వాత కూడా సంయుక్త పేరు పెద్ద‌గా వినిపించ‌లేదు. ఇక ఆ త‌ర‌వాత ధ‌నుష్ హీరోగా న‌టించిన సార్ సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా తెలుగు త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌లైంది. ఈ చిత్రంలో సంయుక్త ప‌ద్ద‌తిగా చీర‌క‌ట్టులో క‌నిపించి అచ్చ‌మైన తెలుగ‌మ్మాయిలా మ‌న‌సు దోచేసుకుంది.

ఇక త‌మిళుల‌ల‌కు చ‌బ్బీ హీరోయిన్ లు అంటే ఎలాగూ మోజు కాబ‌ట్టి అక్క‌డివాళ్లు కూడా అమ్మ‌డికి ఫిదా అయిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా సాయిధ‌ర‌మ్ తేజ హీరోగా న‌టించిన విరూపాక్ష సినిమాతో తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ టాప్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సంయుక్త గ్లామ‌ర్ షో లో రెచ్చిపోయింది. అయితే సినిమాలోనే చూపించింది అనుకుంటే అది కామ‌న్…పాత్ర డిమాండ్ చేస్తే గ్లామ‌ర్ షో చేయాల్సిందే.

కానీ విరూపాక్ష సినిమా ఫంక్ష‌న్స్ లోనూ సంయుక్త అందాల‌ను వ‌డ్డించింది. ఈ అమ్మ‌డి అందాల‌కు కుర్రాళ్ల మ‌తులు పోతున్నాయి. దాంతో ఒక్క‌సారిగా క్రేజ్ వ‌చ్చింది. ఇక విరూపాక్ష త‌ర‌వాత సంయుక్త మ‌హేశ్ బాబు ప‌క్క‌న జోడీ క‌ట్ట‌నుంది. స్టార్ హీరోల సినిమా అంటే క‌చ్చితంగా గ్లామ‌ర్ షో ఉండాల్సిందే. ఈ నేప‌థ్యంలోన సంయుక్త తాను గ్లామ‌ర్ షోకు సై అని చెప్పేందుకే ముందు నుండి టాలెంట్ చూపిస్తుంద‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news