Moviesఅస్స‌లు ఏమీ లేని అరియానా ఎద అందాలు ఒకేసారి ఎలా పెరిగాయ‌బ్బా...?

అస్స‌లు ఏమీ లేని అరియానా ఎద అందాలు ఒకేసారి ఎలా పెరిగాయ‌బ్బా…?

అరియానా గ్లోరి..ఈ పేరు అంతకముందు కేవలం కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌కి మాత్రమే తెలుసు. కానీ, ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ప్రపంచానికి తెలిసింది. అంతేకాదు, అరియానా గురించి ఆర్జీవి చేసిన ట్వీట్స్ ఎంతటి హాట్ టాపిక్ అయ్యాయో అందరికీ తెలిసిందే. కొన్ని నెలలైతే సోషల్ మీడియా మొత్తం ఆర్జీవీ – అరియానా గురించే మాట్లాడుకున్నారు.

ఈ హాట్ టాపిక్ వల్లే అరియానా గ్లోరీ బిగ్ బాస్ వరకూ వెళ్ళింది. హౌజ్‌లో చాలారోజులుంది. బిగ్‌బాస్ దెబ్బ‌తో ఆమె తెలుగు గ‌డ్డ‌పై బాగా పాపుల‌ర్ అయిపోయింది. అంతేకాదు, నెక్స్ట్ సీజన్‌లో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన కంటెస్ట్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు స్టార్ మా నిర్వాహకులు ఆమెనే ఎంపిక చేసుకున్నారు. ఒక్క ఆర్జీవీ వల్ల అరియానాకి ఓ స్టార్ సెలబ్రిటీకి వచ్చినంత నేం అండ్ ఫేం వచ్చేసింది.

ఖరీదైన కారు కొనింది. సినిమాలలో కనిపిస్తోంది. బాగా ఆస్తులు కూడా కూడ‌బెట్టుకుంద‌ట‌. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో సందడి చేస్తోంది. నెట్టింట అరియానా గ్లామర్ ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అరియానా షేర్ చేసిన ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ కూడా వీటిని బాగా షేర్ చేసుకుంటున్నారు. దీనికి కారణం అరియానా క్లీవేజ్ షో.

అరియానాని దగ్గరగా చూసిన ప్రతీ ఒక్కరికీ ఈ లేటెస్ట్ ఫొటోస్ చూస్తే ఎన్నో సందేహాలు మొదలవుతాయి. ఎందుకంటే అరియానా బక్కపలచని పర్సనాలిటీకి ఇంత భారీ అందాలు లేవనే చెప్పాలి. అలాంటి ఉన్నపలంగా ఇంత భారిగా ఎద అందాలు ఎలా పెరిగాయో అర్థం కాడం లేదని ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు. త‌న ఎద అందాలు ఏపుగా పెంచుకోవ‌డానికి మొత్తానికి అరియానా ఏదో చేసింద‌నే అంటున్నారు. దీనికి సమాధానం అరియానానే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news