Newsపై నుంచి కింద వ‌ర‌కు మొత్తం చూపించేస్తోన్న శ్రీయ‌... తొడ‌లా ఐస్...

పై నుంచి కింద వ‌ర‌కు మొత్తం చూపించేస్తోన్న శ్రీయ‌… తొడ‌లా ఐస్ ముక్క‌లా..!

ఇప్పుడు కూడా పైనా కిందా అలా చూపిస్తే ఎలా శ్రీయ..అంటున్నారు నెటిజన్స్. దీనికి కారణం ఆమె వేసుకుంటున్న బట్టలే. ఇష్టం సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రియ అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అంతేకాదు, చాలావరకూ శ్రియ చేసింది గ్లామర రోల్సే. కుర్ర హీరోల నుంచి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతోనూ రొమాన్స్ చేసింది.

ఇటు సినిమాల్లో హీరోయిన్ పాత్ర‌లు చేయ‌డం మాత్ర‌మే కాదు… ప్రత్యేక గీతాలలోనూ నటించింది. సౌత్‌లో ఎక్కువగా తమిళ, తెలుగు భాషలలో నటించిన త్రిష ఇంకా హీరోయిన్‌గా నటించింది. ఇక హిందీలో చేసింది తక్కువే అయినా కూడా అక్కడ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. రాజమౌళి లాంటి పాన్ ఇండియా దర్శకుడితో చేసిన రెండు సినిమాలతో ఓ ప్రత్యేకంగా నిలిచింది. దాదాపు చాలా సినిమాలు శ్రియ కెరీర్‌లో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి.

అయితే, శ్రియ పెళ్లై పిల్లలు పుట్టాక సినిమాలు చేయడం చాలా వరకూ తగ్గించింది. ఒకరకంగా చెప్పాలంటే శ్రియకి కొత్తగా హీరోయిన్స్ వచ్చాక అవకాశాలు తగ్గాయి. కొన్ని అవకాశాలు వచ్చినా అవి హీరోయిన్ కాదు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలో కూడా రెండు సీన్స్ చేసింది. ఇప్ప‌టీకీ ఆమె ఓకే చెప్పాలే కాని టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల‌కు ఆమె బెస్ట్ ఆప్ష‌న్ హీరోయిన్‌.

సినిమాల్లో కాస్త ఛాన్సులు త‌గ్గినా కూడా శ్రీయ ఫొటో షూట్స్ మాత్రం విపరీతంగా చేస్తోంది. ఆ ఫొటో షూట్స్ చూస్తే చాలామందికి మతిపోతోంది. తాజాగా శ్రియ ఫొటో షూట్స్ చూస్తే చమటలు పట్టి వేడెక్కి ఉడికిపోతున్నారు. ఈ ఫొటో షూట్ పిక్స్‌లో శ్రియ ఎద అందాలను బాగా చూపిస్తోంది.

అంతేకాదు కిందనుంచి తొడలు నున్నగా ఐస్ ముక్కల్లాగా కనిపిస్తున్నాయి. ఆ తొడలను ఒక్కసారైనా అలా నిమరాలనిపిస్తోంది. ఆ అవకాశం వస్తే గుండె ఆగిపోవడం ఖాయం. అలా ఉంది హాట్ బ్యూటీ శ్రీయ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news