Movies"మళ్లీ జబర్ధస్త్ లోకి రీ ఎంట్రీ" .. అభిమానులకి బిగ్ షాకిచ్చిన...

“మళ్లీ జబర్ధస్త్ లోకి రీ ఎంట్రీ” .. అభిమానులకి బిగ్ షాకిచ్చిన అనసూయ..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒకప్పటి యాంకర్ అనసూయ పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు జబర్దస్త్ షో ని ఈమె కోసమే చూసేవాళ్ళు. ఆమె అందాల ప్రదర్శన కోసం షో స్టార్ట్ అయ్యే ముందు హాట్ పెర్ఫార్మెన్స్ కోసం జనాలు టీవీకి అతుక్కుపోయి మరి షో ని చూసేవాళ్ళు . ఈ క్రమంలోనే టీఆర్పీలు పెరిగిపోయాయి. ఇక ఆ తర్వాత మెల్లగా రష్మి ఏంట్రీ ఇవ్వడంతో అనసూయ గ్రాఫ్ కొంచెం తగ్గింది.

అయితే ఏమాత్రం తన అందాలను దాచుకోకుండా ఎక్స్ప్రెస్ చేసి కుర్రాళ్ళకి మంచి అందాల ట్రీట్ ఇచ్చింది . కేవలం ఎక్స్పోజింగ్ కాదు నటన పరంగా కూడా అనసూయ సూపర్ అంటూ మార్కులు వేయించుకుంది . అయితే జబర్దస్త్ లో మెప్పిస్తున్న అనసూయ సడన్గా జబర్దస్త్ నుండి అవుట్ అయింది. దానికి కారణం కూడా చెప్పుకొస్తూ జబర్దస్త్ లో బాడీ షేమింగ్ కామెంట్స్ ఎక్కువయ్యాయని అవి వినిపించుకోలేకపోతున్నానని .. ఈ కారణంగానే నేను తప్పుకున్నానని ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది .

కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసిన అనసూయ మళ్లీ మీరు జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తారా..? జబర్దస్త్ లో మీ స్థానం ఏంటి అని ప్రశ్నించాడు ఓ నెటిజన్. ఈ క్రమంలోనే అనసూయ మాట్లాడుతూ నా మనసులో జబర్దస్త్ కి ప్రత్యేక స్దాహనం ఉంది . ఆ షో కి నా హృదయంలో టాప్ ప్లేస్ ఉంది . కొన్నిసార్లు ఎక్కడ మీరు ఉండాలనుకుంటారో అక్కడ ఉండకూడని పరిస్థితులు ఏర్పడతాయి . ఆ సమయంలో కష్టమైన సరే కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిందే “అంటూ చెప్పకువచ్చింది. ఈ మాటలతో ఇక జబర్దస్త్ ల్ళో అనసూయ కనిపించదు అంటూ చెప్పకనే చెప్పేసింది. ప్రజెంట్ అనసూయ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news