Moviesజాకెట్ వేసుకుని..పావడా లేకుండా తెలుగు పిల్ల..పూర్తిగా బరి తెగించేసిందిగా..!!

జాకెట్ వేసుకుని..పావడా లేకుండా తెలుగు పిల్ల..పూర్తిగా బరి తెగించేసిందిగా..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మలు ఎలాంటి ఫోటో షూట్ చేస్తున్నారో మనకు తెలిసిందే. ఒంటి మీద బట్ట ఉందా లేదా అనేంతలా పలుచటి డ్రస్సులు వేసుకొని బాడీలోని పార్ట్స్ ని క్లియర్ గా చూపిస్తూ ..కుర్రాళ్లను టెంప్ట్ చేస్తున్నారు . కేవలం యంగ్ హీరోయిన్స్ ఏ కాదు అవకాశాలు లేని హీరోయిన్స్ .. సీనియర్ ముద్దుగుమ్మలు కూడా హాట్ హాట్ ఫోటోషూట్స్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఎవరు చేయని విధంగా కొత్తగా చేయాలని ట్రై చేసిన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా.. రీసెంట్గా జాకెట్ ధరించి పావడ లేకుండా చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసింది ఈషా రెబ్బ ఎలాంటి అందగత్తె నో.. నిజానికి ఈమె చీర కట్టి, పూలు పెడితే మహాలక్ష్మి లా ఉంటుంది . అదే మోడరన్ డ్రెస్ వేస్తే బార్బీ బొమ్మలా ఉంటుంది . కానీ మోడరన్ డ్రెస్సులు కన్న ట్రెడిషనల్ వేర్ లోనే చూడడానికి జనాలు ఇష్టపడతారు . అయితే తెలుగులో సినిమాలు చేస్తున్నప్పుడు చక్కగా పద్ధతిగా ఉన్న ఈ బ్యూటీ పక్క ఇండస్ట్రీలకు వెళ్ళగానే పూర్తిగా హద్దులు జరిపేసింది. ఘాటైన లిప్ లాక్ లతో, హాట్ బెడ్ సీన్స్ లో నటిస్తూ తెలుగు అమ్మాయిల పరువు తీస్తుంది .

రీసెంట్ గా చేసిన హాట్ ఫోటోషూట్ తెలుగు అమ్మాయిల పరువును మరింత తెలుగు దిగజార్చేలా చేసింది. బ్లాక్ ట్రెండీ వేర్ల్ లో చేసిన హాట్ ఫోటోషూట్ చూస్తే ఎవరైనా సరే చీ అని అనాల్సిందే , పద్ధతిగా జాకెట్ ధరించిన ఈ బ్యూటీ కింద మాత్రం పావడ వేసుకోకుండా సైడ్ స్లిట్ తో ముడి వేసుకోని ధైస్ ని ఎక్స్పోజ్ చేసింది. దీంతో ఈ ఫొటోస్ చూసిన కుర్రాళ్ళు హద్దులు మీరు కామెంట్స్ చేస్తున్నారు . మరి కొంతమంది సీనియర్స్ ఈ ఫోటో పై దారుణంగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా సరే ఈ హాట్ ఫోటోషూట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news