Moviesఈ ఫిగర్ కటౌట్ కి అలా ఎలా ఎక్స్ పెక్ట్ చేస్తుంది..?...

ఈ ఫిగర్ కటౌట్ కి అలా ఎలా ఎక్స్ పెక్ట్ చేస్తుంది..? వరలక్ష్మి కి అత్యాశ ఎక్కువే..!!

ఎస్ ఇప్పుడు అందరూ ఇదే మాటను హైలైట్ చేస్తున్నారు. మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ మొదటి భార్య కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో దూసుకుపోతుంది . అయితే అమ్మడు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో సీన్ అలా లేదు ..మరోలా ఉండింది . నిజానికి వరలక్ష్మీ శరత్ కుమార్ పెద్ద హీరోయిన్ అయిపోదామని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందట. పాన్ ఇండియా లెవెల్ లో హిట్లు కొడతానని తండ్రికి మాట కూడా ఇచ్చిందట .

సీన్ కట్ చేస్తే హిట్లు అయితే కొట్టింది కానీ అది హీరోయిన్ గా కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. దీంతో వరలక్ష్మీ శరత్ కుమార్ ను నటన పై ట్రోల్ చేస్తున్నారు జనాలు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వరలక్ష్మి శరత్ కుమార్ కటౌట్ ఎలా ఉండిందో మనకు తెలిసిందే. చాలా బొద్దుగా ..చబ్బిగా.. చూడడానికి ఆంటీ లాగా ఉన్నింది. దీంతో జనాలు ఏంటి నువ్వు ఈ ఫిజిక్ తో పాన్ ఇండియా లెవల్ లో హిట్ కొడతావా ..ఆశకి అంతు అనేది లేదా..? వరలక్ష్మి అంటూ ట్రోల్ చేశారు .

అయితే ఆ ట్రోలర్స్ కి మెల్లమెల్లగా కౌంటర్ ఇస్తూ ప్రజెంట్ హీరోయిన్ కి మించిన ఫిజిక్ తో అల్లాడిస్తుంది . రీసెంట్ గానే యశోద సినిమాలో ఏ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందో మనకు తెలిసిందే. సమంతకు ఏ మాత్రం తీసిపోని విధంగా తన హెడ్ వెయిట్ తో సినిమాను ముందుకు తీసుకొచ్చింది . కానీ ఒక్కటి మాత్రం నిజం వరలక్ష్మి శరత్ కుమార్ ఎంత ఫిజిక్ మార్చిన ఆమెకు హీరోయిన్గా మాత్రం అవకాశాలు రావు అన్నది జనమెరిగిన సత్యం అది ఎందుకో అందరికీ తెలిసిందే కదా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news