Moviesఛీ ఛీ సిగ్గులేదా .. కూతురితో హీరోయిన్ లిప్ కిస్..!?

ఛీ ఛీ సిగ్గులేదా .. కూతురితో హీరోయిన్ లిప్ కిస్..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలకు ఫాన్స్ కు మధ్య స్పేస్ చాలా తగ్గిపోయింది . ఎంతలా అంటే ఏ విషయాన్ని అయినా సరే సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వాళ్ల ఫేవరెట్ హీరోని ,హీరోయిన్ ని డైరెక్ట్ గా మెసేజ్ చేస్తున్నారు సదరు అభిమానులు . దీంతో నెటిజన్స్ చేత ట్రోలింగ్కి గురవుతున్నారు స్టార్స్. కాగా రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ అవుతుంది. మనకు తెలిసిందే ఐశ్వర్యారాయ్ అందగత్తే కాదు అంతకుమించిన మంచి గొప్ప మనసు ఉన్న మంచి నటి.

ఫస్ట్ ఇన్నింగ్స్ లో తన కెరియర్ ని ఏ విధంగా ఊపేసిందో మనందరికీ తెలిసిందే. అందరికన్నా హైయెస్ట్ పారితోషకం తీసుకుంటున్న నటిగా రికార్డ్ బద్దలు కొట్టిన ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచితూచి అడుగులు వేస్తుంది ఐశ్వర్యరాయ్. కాగా రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐశ్వర్యరాయ్ పోనియన్ సెల్వన్ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించిందో మనకు తెలిసిందే. కాగా రీసెంట్గా తన కూతురు ఆరాధ్య పదకొండవ పుట్టినరోజు సందర్భంగా ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటోను షేర్ చేసింది ఐశ్వర్య.

తన కూతురు ఆరాధ్యకు బర్తడే విషెస్ చెబుతూ లిప్ లాక్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది . దీంతో ఒక్కసారిగా అభిమానులు మండిపడుతున్నారు . “నువ్వు తల్లివే కాదనడం లేదు ..నీ కూతురు పైన ప్రేమ ఉంది .ఇలా నువ్వు ముద్దు పెట్టుకోవడం కూడా మేము తప్పు అనడం లేదు . కానీ ఇలా ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం ద్వారా చిన్న పిల్లలు దీన్ని చూసి పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇలా పెట్టుకుంటే తప్పులేదు అమ్మాయిలు అమ్మాయిలు ముద్దు పెట్టుకోవచ్చు అని ఊహించుకొని వాళ్ళు పెట్టుకుంటారు ..అది చాలా తప్పు ..దయచేసి నీలాంటి బాధ్యతగల హీరోయిన్ ఇలా చేయకూడదు అని కోరుకుంటున్నాం “అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే మరి కొందరు మాత్రం ఐశ్వర్యాయని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి ఫొటోస్ పోస్ట్ చేసే సభ్య సమాజానికి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావ్ అంటూ మండిపడుతున్నారు .దీంతో ఐశ్వర్య షేర్ చేసిన లిప్ లాక్ ఫోటో ఫైనల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news