Moviesచూసుకున్నోడికి చూసుకున్నంత..చేతులు పైకి ఎత్తి మరి ఆ రెండిటిని చూపిస్తున్న హాట్...

చూసుకున్నోడికి చూసుకున్నంత..చేతులు పైకి ఎత్తి మరి ఆ రెండిటిని చూపిస్తున్న హాట్ బ్యూటీ..!!

ఆడవాళ్లకి అందం చాలా అందంగా ఉంటుంది . అయితే ఆ అందం అనేది పద్ధతిగా.. లిమిట్స్ లో.. హద్దులు దాటకుండా ఉంటే ఎవరికైనా బాగుంటుంది . కానీ నాలుగు గోడల మధ్య ఒక మగాడే చూడాల్సిన అన్ని అందాలని సోషల్ మీడియాలో పెట్టేస్తూ కోట్ల మంది ప్రజలు చూసేలా చేసుకుంటున్నారు కొందరు అమ్మాయిలు. ఆ లిస్టులో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సినీ సెలబ్రిటీస్. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉన్న కొందరు ముద్దుగుమ్మలు ఈ మధ్యకాలంలో అడ్డు అదుపు లేకుండా బరితెగించి మరి ఫోటో షూట్ చేస్తున్నారు.

కాగా రీసెంట్ గా అలాంటి ఓ హాట్ ఫోటో షూట్ చేసి తన పరువు తానే తీసుకుంది కావ్య ధాపర్. ఇలా చెప్తే ఎవరికీ గుర్తు ఉండదు. “ఏక్ మినీ కధ” అంటూ స్వీట్ స్టోరీ తో తెలుగు కుర్రాల్లో గిలిగిలి పెట్టిన అమ్మాయి అంటే అందరికీ అర్థం అయిపోతుంది. పాప చాలా హాట్ అని తొలి పరిచయంలోనే అర్థం అయిపోయింది. సినిమాలో పద్ధతి గానే కనిపించిన ..ప్రమోషన్స్ కి వచ్చిన టైంలో మాత్రం అమ్మడు తగ్గేదేలే..అన్న రేంజ్ లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

కాగా రీసెంట్గా అభిమానులకి మరో హాట్ ట్రీట్ గిఫ్ట్ గా ఇచ్చింది రీసెంట్గా కావ్య ధాపర్. రీసెంట్ గా ఈమె చేసిన ఫోటోషూట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది . బ్లాక్ దుస్తుల్లో వైట్ అందాలను వలకబోస్తూ..కావ్య ధాపర్ చేసిన ఫోటో షూట్ వైరల్ గా మారింది. బ్లాక్ స్కర్ట్ బ్లాక్ టాప్ ధరించి చేతులు పైకెత్తి మరి సెక్సీ లుక్స్ తో కుర్రాళ్లను అల్లాడిస్తుంది . ఈ ఫొటోస్ చూసిన అందరూ అవకాశాల కోసం బరితెగించింది.. ఓపెన్ గా నేను దానికి సై అంటూ చేతులపైకి ఎత్తింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఈ మధ్యకాలంలో హీరోయిన్లు పూర్తిగా హద్దులు చెరిపేస్తున్నారు అన్నది మాత్రం వాస్తవం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news