Moviesచిట్టి అందాల అరాచకం..అక్కడ చెయ్యి అడ్డుపెట్టుకుని..క్లీవేజ్ షో..!!

చిట్టి అందాల అరాచకం..అక్కడ చెయ్యి అడ్డుపెట్టుకుని..క్లీవేజ్ షో..!!

ఫరీయా అబ్దుల్లా ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు. అదే చిట్టి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా తన ఒరిజినల్ పేరు కన్నా సినిమాలోని క్యారెక్టర్ పేరుతోనే పాపులారిటీ దక్కించుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ. జాతి రత్నాలు అనే సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన చిట్టి.. ఆ తర్వాత ఆ స్ధాయి సినిమా అవకాశాలు అందుకోలేకపోయింది .

దానికి మెయిన్ రీజన్ ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ ఫోటోషూట్స్ షేర్ చేయకపోవడం అంటూ వినిపించింది . ఈ క్రమంలోనే రూట్ మార్చిన చిట్టి ఈ మధ్యకాలంలో హాట్ హాట్ ట్రెండి ఫోటో షూట్ లు చేస్తూ ఎప్పటికప్పుడు మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమెకు “లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ” అనే సినిమాలో అవకాశం వచ్చింది . ఈ సినిమాలను నిర్మిస్తున్నది ఎవరో కాదు మెగా డాటర్ నిహారిక

కాగా ఈ సినిమా నవంబర్ 4న థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ చురుగ్గా పాల్గొంటున్న చిట్టి రీసెంట్గా అందాల అరాచకం సృష్టిస్తూ హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలో ఎప్పుడూ లేనంత విధంగా ఫరీయా తన బ్యాక్ అందాలను ఎక్స్పోజ్ చేసింది. కేవలం ఎదభాగాలకు అడ్డుగా తన చేతులను పట్టుకొని కవర్ చేసుకుంటూ బ్యాక్ అందాలను ఓపెన్గా చూపిస్తూ ఇచ్చిన సెక్సీ లుక్స్ సోషల్ మీడియాలో కుర్రాలని అల్లాడిస్తున్నాయి. దీంతో ఒక్కసారి ఆ పిల్ల పేరు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. మరీ ముఖ్యంగా ఇలా చేయడానికి కార్ణం మెగా డాటర్ నిహారిక అంటూ మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఇలా హద్దులు మీరి ఫోటో షూట్ చేయడం ఆమె అభిమానులకు నచ్చలేదు . మరి చూడాలి ఇంకేం చూపిస్తుందో ఈ ఫరియా అబ్ధులా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news