Moviesరాజ్ తరుణ్ ఆ హీరోయిన్ ను నిజంగానే గోకాడా..? ఆ నైట్...

రాజ్ తరుణ్ ఆ హీరోయిన్ ను నిజంగానే గోకాడా..? ఆ నైట్ పార్టిలో ఏం జరిగింది..?

సినిమా ఇండస్ట్రీలో లవ్, పెళ్లిళ్లు ,విడాకులు ..చాలా కామన్ . ఇల్లీగల్ ఎఫైర్లు కూడా కామన్. ఓ సినిమాలో కలిసి వర్క్ చేసే టైం లో హీరో, హీరోయిన్ ని గోకడం.. డైరెక్టర్ స్టార్ ప్రొడ్యూసర్స్ ఆమెను అదోరకంగా చూడడం చాలా కామన్. హీరోయిన్ ని కమిట్మెంట్లు అడగడం చాలా కామన్. ఇది మనం రోజు వింటున్న న్యూస్లే . అయితే సోషల్ మీడియా ద్వారా పాపులరిటీ సంపాదించుకొని.. సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన రాజ్ తరుణ్ విషయంలో మాత్రం కథ వేరేగా ఉంది.

మనకు తెలిసిందే రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటర్ అయ్యాడు. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని అందుకున్న ఈ హీరో ఆ తర్వాత హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ..వరుస సినిమాలకు కమిట్ అవుతూ ..జనాలను కడుపుబ్బ నవ్విస్తూ ..తనదైన స్టైల్ లో నాచురల్ గా యాక్ట్ చేస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇప్పటికీ ఇండస్ట్రీలో రాజ్ తరుణ్ ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. కొందరు స్టార్ హీరో సన్స్ పలుకుబడిన ఉపయోగించి ఆయన తొక్కేసారే తప్పిస్తే లేకపోతే మంచి మంచి కథలు ఆయన ఖాతాలో పడి ఉండాల్సింది.

రాజ్ తరుణ్ సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన ఓ హీరోయిన్ నిప్రేమించాడని . అయితే ఆమెకు ఆ విషయం చెప్పిన రాజ్ తరుణ్..ఆ అమ్మాయి ఆ యాంగిల్ లో చూడలేదని..చెప్పి ఆయనను దూరంపెట్టిందట. నిజానికి వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్న టైంలోనే వాళ్లపై ఓ రూమర్ కూడా వచ్చింది . అయితే అంత పెద్ద హీరోయిన్ రాజ్ తరుణ్ లాంటి నార్మల్ హీరోకి పడిపోతుందని ఎవరు అనుకోలేదు . రాజ్ తరుణ్ ఆ హీరోయిన్ సినిమా కలిసి సినిమా చేస్తున్న టైంలో ఓ నైట్ పబ్ కు వెళ్లారని.. అక్కడ నైట్ పార్టీలో బాగా సరదాగా గడిపారని.. ఈ క్రమంలోనే మందు ఎక్కువైన రాజ్ తరుణ్ ఆమెతో మిస్ బిహేవ్ చేశాడని ..తాకరానిచోట తాకడంతో ఆమె చంప పగలకొట్టిందని గతంలో సినీ ఇండస్ట్రీలో న్యూస్లు వైరల్ గా మారాయి.

అయితే ఇప్పటివరకు దీనిపై రాజ్తరుణ్ మాత్రం ఏమి స్పందించలేదు . ఇంకా చెప్పాలంటే ఆ వార్త బయటకు వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గింది. ఇప్పటికీ రాజ్ తరుణ్ ఆ ఇష్యూ పై నోరు విప్పలేదు. కానీ రాజ్ తరుణ్ ఫాన్స్ మాత్రం ఆ హీరోయిన్ కి దూకుడు ఎక్కువ అని.. రాజ్ తరుణ్ చాలా మంచివాడని.. ఆమె అతన్ని వాడుకొని వదిలేసి ఇప్పుడు ఇలా మాట మారుస్తుందని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో గోకడాలు గోకించుకోవడాలు చాలా కామన్..అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news