Moviesపాలు ఇవ్వాల్సిన వయసులో..పైట పక్కకు జరిపి..ఇప్పుడు ఈ పాడు పనులు ఏంటి...

పాలు ఇవ్వాల్సిన వయసులో..పైట పక్కకు జరిపి..ఇప్పుడు ఈ పాడు పనులు ఏంటి ఆంటీ..!!

ఏంటో రాను రాను ఈ సినీ ఇండస్ట్రీలో జనాలు బరి తెగించి పోతున్నారు. మరీ ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా.. సినీ ఇండస్ట్రీకి వచ్చిన కుర్ర హీరోయిన్లు ..సినీ ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడుస్తున్న ఆంటీ హీరోయిన్లు ..ఇద్దరు సరి సమానంగా హాట్ ఫోటోషూట్స్ చేస్తుండటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే కుర్రాళ్ళు మాత్రం ఎవరికి కావాల్సిన అందాలను వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కుర్ర హీరోయిన్ అయితే ఏం ..ఆంటీ హీరోయిన్ అయితే ఏం మాకు చూపించాల్సినవి అన్ని చూపిస్తున్నారు ఎంజాయ్.. ఎంజాయ్.. ఎంజాయ్ అంటూ సంబరపడుతున్నారు. కాగా ఇలాంటి టైం లోనే రీసెంట్గా ప్రియమణి చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

మనకు తెలిసిందే ప్రియమణి ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలమే అవుతుంది . ఎవరే అతగాడు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరోయిన్.. ప్రజెంట్ వెబ్ సిరీస్, బాలీవుడ్ మూవీలో కూడా నటిస్తుంది . కాగా మొదట హీరోయిన్గా సినిమాలు చేసిన ప్రియమణి ఇప్పుడు ..సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది . అయితే పెళ్లి చేసుకుని ఇన్నాళ్లు అవుతున్న ఇంకా ఓ బిడ్డకు జన్మనివ్వని ప్రియమణి సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తుంది.

ఈ క్రమంలోనే ఆమె పింక్ శారీలో పయట పక్కకు జరిపి తన ఎదభాగాలను చూపిస్తూ చేసిన హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. జ ఈ ఫొటోస్ చూడటానికి ట్రెడిషినల్ గానే ఉన్నా కొందరు మాత్రం ప్రియమణి పై మండిపడుతున్నారు. ఇలాంటివి కాదు నీకు కావాల్సింది ..ఓ బిడ్డకు జన్మనివ్వు.. ముందు అమ్మ అవ్వు.. ఆ తర్వాతే నిజంగా నీ జన్ల కు వాల్యూ ఉంటుంది . ఇలాంటి ఫోటోషూట్స్ చేయడం కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరొకరు “పాలు ఇవ్వాల్సిన టైం లో ఇలాంటి పాడు పనులు ఏంటి ప్రియమణి.. తప్పు కదు ముందు పిల్లలను కను..నువ్వు మంచి దానివి అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ప్రియమణి హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news