Moviesపెళ్లైన మగాళ్ల పై మోజు పడుతున్న స్టార్ బ్యూటీస్...మరో బకరా బలి..!?

పెళ్లైన మగాళ్ల పై మోజు పడుతున్న స్టార్ బ్యూటీస్…మరో బకరా బలి..!?

ఏంటో ఈ మధ్యకాలం హీరోయిన్స్ తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ ..తప్పటడుగులు వేసి మాత్రం సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా తమ వయసుకన్నా డబుల్ స్థాయి ఉన్న హీరోలతో ప్రేమలో పడుతూ డేటింగ్ లంటూ వాటేసుకొని.. నలిపేసుకుని ..పిండేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు . దీంతో ఎప్పటికప్పుడు స్టార్ హీరోయిన్ల ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

కాగా రీసెంట్గా ఆ లిస్టు లోకే యాడ్ అయిపోయింది అందాల భామ అతిధి రావు హైదరి. అమ్మడు పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తెలుగు సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది అతిథి. ఈమె లాస్ట్ గా తెలుగులో చేసిన సినిమా మహాసముద్రం . ఈ సినిమాలో సిద్ధార్ధ్ తో చేసిన రొమాన్స్.. తెరపై బాగా వర్కౌట్ అయింది. సినిమా డిజాస్టర్ అయిన వీళ్ళ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి .

కాగా రీసెంట్గా అతిథి తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది . అయితే తన పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ సిద్ధార్థ చిక్కుల్లో పట్టాడు. ఆమెతో సన్నిహితంగా దిగి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ హ్యాపీ బర్త డే అంటూ ట్యాగ్ చేశాడు. దీంతో ఒక్కసారిగా సిద్దు అదితి ప్రేమ వ్యవహారం వైరల్ గా మారింది. పైకి స్నేహితులే అంటూ చెప్పుకొస్తున్న వీళ్ళ బిహేవియర్ చూస్తే మాత్రం ఫ్రెండ్స్ లా అనిపించడం లేదు. ఈ ఫోటోలో అతిథి అతని గట్టిగా వాటేసుకొని ఉండడం వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలం హీరోయిన్స్ కి టేస్ట్ అస్సలు బాగోలేదు.. ముదురు హీరోలతఒ లవ్ లో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news