Moviesపబ్లిక్ లోనే టెంప్ట్ అయిన ప్రణిత..నడి రోడు పై ఆపుకోలేక అందరు...

పబ్లిక్ లోనే టెంప్ట్ అయిన ప్రణిత..నడి రోడు పై ఆపుకోలేక అందరు చూస్తుండగానే అలాంటి పని..!!

ప్రణీత సుభాష్.. ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు. అదే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ తో ఆడి పాడి చిందలేసిన అమ్మడు అంటే మాత్రం టక్కున గుర్తుపడతారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా అత్తారింటికి దారేది .ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా సమంత నటించింది.

రెండో హీరోయిన్ గా కనిపించిన అమ్మడునే ఈ ప్రణీత సుభాష్ . తెలుగులో బోలెడు సినిమాలో నటించింది . కానీ ఏ సినిమా కూడా పెద్దగా హిట్ అవలేదు . 2010లో పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన పోకిరి రీమిక్ సినిమా ద్వారా కన్నడలో ప్రణీత సుభాష్ సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో బావ సినిమా ఆమెకు బ్రేక్ ఇచ్చింది. కాగా రీసెంట్గా ప్రణిత సుభాష్ ..పండంటి పాపకు జన్మనిచ్చింది.

గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారవేత నితిన్ రాజుతో 2021 మే 30న వివాహం చేసుకున్న ఈ అమ్మడు.. ప్రెగ్నెన్సీ విషయం మాత్రం గ్రాండ్గా ధూమ్ ధామ్ అంటూ సెలబ్రేట్ చేసి చెప్పుకొచ్చింది . 2022 జూన్ 10 న ఓ పాపకు జన్మనిచ్చింది. కాగా రీసెంట్ గా ఆస్ట్రేలియాలో అమ్మడు ఎంజాయ్ చేస్తుంది. అక్కడ సాల్ట్ బర్గ్ సిటీలో చక్కెర్లు కొడుతుంది. ఈ క్రమంలోనే ఆమె అక్కడ ఉండే బొమ్మకు ముద్దు పెడుతూ ఫోటో దిగింది. దీన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అంతే ఒక్కసారిగా ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు జనాలు. ” ఆపుకోలేకపోయావా..నీ భర్త పక్కన లేడా ..అంత తొందరా..?” అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Pranita Subhash (@pranitha.insta)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news