Moviesవావ్: అప్పుడే గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ హమీదా.. పాప...

వావ్: అప్పుడే గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ హమీదా.. పాప యమ ఫాస్ట్ ..!!

ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. బిగ్ బాస్ బ్యూటీ హమీద అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో ఒక్కసారిగా ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి ఖుషి అవుతున్నారు . ఇంతకీ బిగ్ బాస్ హా మీద ఏం గుడ్ న్యూస్ చెప్పింది తెలుసా ..తన సొంత డబ్బులతో.. తన ఇష్టమైన.. ఫేవరెట్ కార్ కొనుగోలు చేసింది . ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. దీంతో ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మనకు తెలిసిందే తెలుగులో సాహసం చేయరా డింభక అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హమీద.. తన అంద చందాలతో ఆకట్టుకునింది . అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అందాలు వలకబోసినా కానీ హామీదాను జనాలు పెద్దగా పట్టించుకోలేదు . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో అవకాశం కొట్టేసింది .

ఇక ఒక్కసారిగా హౌస్ లో హమీద సింగర్ శ్రీరామ్ తో నడిపిన లవ్ ట్రాక్ తో పాపులారిటీ దక్కించుకుంది . ఈ క్రమంలోనే బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో యమ ఆక్టివ్ గా ఉంటూ అభిమానులకు తన లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉత్సాహ పరుస్తూ వస్తుంది. కాగా దీపావళికి తను కొత్త కారు కొనుక్కున్నానని తన డ్రీమ్ కమ్ ట్రూ అంటూ పోస్ట్ చేసుకొచ్చింది. మెర్సిడీస్ బెంజ్ కార్ ని తన ఇంటికి తెచ్చుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటోలను, వీడియోలను షేర్ చేసింది. దీంతో హమీదా అభిమానులు కంగ్రాట్స్ చెప్తున్నారు. యాంకర్ రవి అతడు భార్య సిత్య సక్సేనా కూడా హమీదాకు బెస్ట్ విషెస్ అందించారు . అంతేకాదు యాంకర్ రవితో కొత్తకారులో డ్రైవ్ కి వెళ్ళిన వీడియో సైతం ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

 

 

View this post on Instagram

 

A post shared by Anchor Ravi (@anchorravi_offl)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news