Moviesవామ్మో..అందరితో పోలిస్తే ఈ అమ్మడుకు అది కూసింత ఎక్కువే..గమనించారా..!?

వామ్మో..అందరితో పోలిస్తే ఈ అమ్మడుకు అది కూసింత ఎక్కువే..గమనించారా..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక గ్లామర్ ప్రపంచం పూర్తిగా మారిపోయింది . ఒకప్పుడు హీరోయిన్ గా అవకాశాల కోసం ఫోటోషూట్స్ చేసే ముద్దుగుమ్మలు.. ఇప్పుడు టాప్ హీరోయిన్ ప్లేస్ లో ఉన్నా సరే తమ క్రేజ్ ను పెంచుకోవడానికి ఫోటోషూట్స్ చేస్తున్నారు .అల్లాటప్ప ఫోటోషూట్స్ కాదండి న్యూడ్ ఫోటోషూట్స్ ,బోల్డ్ ఫోటోషూట్స్, హాట్ ఫోటోషూట్స్ ఎస్ ఇలాంటివే చేస్తున్నారు. కొందరు బీచ్ లో కొందరు ఇంట్లో కొందరు అద్దం ముందు ..ఎక్కడ ఏమి చూపించిన అవే అందాలు.

అయితే రీసెంట్ గా పూనమ్ భాజ్వా చేసిన ఫోటోషూట్ వైరల్ గా మారింది. అద్దంలో చూపించిన అందాలు కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. పూనమ్ భాజ్వా చేసింది చాలా తక్కువ సినిమాలు అందులో హిట్ కొట్టింది ఒకటో రెండో. అంతే కానీ కుర్రాళ్లకు అమ్మడు పేరు అంతలా గుర్తుండిపోవడానికి కారణం మాత్రం.. ఆమె బొద్దు అందాలు.. చూడటానికి కొంచెం బొద్దుగా ఉన్నా ..చాలా క్యూట్గా చిలిపిగా ఉంటుంది. కాగా ఈ మధ్యకాలంలో పూనమ్ భాజ్వా కూడా రూటు మార్చింది. తన హాట్ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ కొత్త అవకాశాలను ఖాతాలో వేసుకుంటుంది.


కాగా పూనమ్ భాజ్వా అద్దం ముందు సోకులు చేసుకుంటూ పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు హైలైట్ గా మారాయి. ఈ ఫోటోలో ఆమె టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ ధరించి బాడీ అందాలను చాలా ఎక్స్పోజ్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఆమె కళ్లకు కాటుక పెట్టుకోవడానికి చేతులు పైకెత్తి మరీ తన నాభి అందాలను చూపిస్తుంది. దీనితో కుర్రాళ్ళు “అబ్బా..ఏం అందం నీది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు” అందరితో కంపేర్ చేస్తే నీకు నాభి సైజ్ కోసం ఎక్కువగానే ఉంది బ్యూటీ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో బూతు కామెంట్స్ తో పూనమ్ ఫోటోషూట్ ట్రెండింగ్ లోకి వచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news