Moviesస్టార్ హీరోపై మాజీ భార్య షాకింగ్ కామెంట్స్‌... దీన‌ర్థం అదేనా..!

స్టార్ హీరోపై మాజీ భార్య షాకింగ్ కామెంట్స్‌… దీన‌ర్థం అదేనా..!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ మాజీ భార్య సుసానే ఖాన్ తాజాగా చేసిన కామెంట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. హృతిక్ చిన్న‌నాటి స్నేహితురాలు అయిన సుసానేను హృతిక్ త‌న తొలి సినిమా టైంలోనే ప్రేమించి పెళ్లాడాడు. అయితే ఈ జంట 2014లో విడిపోయింది. తాజాగా ఆమె త‌న ఇన్‌స్టాలో న‌న్ను వ‌దిలి వెళ్లిన వారి కోసం ఏడ‌వ‌ను.. ఎవ‌రి కోస‌మూ బాధ‌ప‌డుతూ ఒక్క రోజు కూడా వేస్ట్ చేయ‌ను అని పెట్టింది. ఇక జీవితంలో వెనుదిరిగే ప్ర‌శ‌క్తే లేద‌ని కూడా కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది.

When 'WAR' Actor Hrithik Roshan Got 30,000 Marriage Proposals!

ఇక సుసానేను నీలిరంగు కోట్.. ఫార్మల్ వేర్ ధరించి పక్కా కాన్ఫిడెన్స్ తో ఉన్న ఓ ఫొటో కూడా షేర్ చేసింది. ఇక ఈ ఫొటోకు హృతిక్ సూపర్ అంటూ కామెంట్ చేస్తే లుక్ మార్పు కోసం ప్రయత్నించానని సుసానే ఖాన్ నవ్వుతున్న ఎమోజీలని షేర్ చేసింది. అయితే సుసానే ఖాన్ చేసిన కామెంట్ ఎవరి గురించి ? అన్న‌దానిపై ఇప్పుడు చ‌ర్చ న‌డుస్తోంది. ఇక ఎప్ప‌ట‌కీ త‌న‌కు హృతిక్ అవసరం తనకు లేదని.. ఇకపై రాదన్న భావనతోనే ఆమె ఇలా కామెంట్ చేసిందా ? అన్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి.

Counting ex-wife's comment on Star Hero!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news