Moviesకుర్రాళ్ల మ‌తులు పోగొట్టి ఫ్యీజులు ఎగిరేలా చేస్తోన్న వైజాగ్ స‌న్నీలియోన్‌

కుర్రాళ్ల మ‌తులు పోగొట్టి ఫ్యీజులు ఎగిరేలా చేస్తోన్న వైజాగ్ స‌న్నీలియోన్‌

వైజాగ్ స‌న్నీలియోన్ ఏంటి… స‌న్నీలియోన్ కాకుండా వైజాగ్‌లో మ‌రో స‌న్నీలియోన్ ఉందా ? అని బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకోవ‌ద్దు.. ఎన్టీఆర్ టెంప‌ర్ సినిమా చూసిన వారికి ఈ డైలాగ్ గుర్తుంటుంది. ప్ర‌కాష్‌రాజ్ అవును వైజాగ్‌లో కూడా ఓ స‌న్నీలియోన్ లాంటి అంద‌గ‌త్తె ఉంద‌ని చెప్పిన వెంట‌న నోరా ఫ‌తేహి వ‌స్తుంది. బాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో అందాలు ఆర‌బోసిన ఈ ఐటెం గ‌ర్ల్ చాలా మంది ప్ర‌ముఖులు ప‌క్క‌న స్క్రీన్ షేర్ చేసుకుంది.

సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, రాజ్ కుమార్ రావు వంటి మేటీ స్టార్లతో కలిసి నటించిన నోరా ఓ కెన‌డియ‌న్ డ్యాన్స‌ర్‌.. ఆమె వేసే స్టెప్పులు, ఆమె అంద‌చందాలు, ఆమె ఊపుళ్లు కుర్ర‌కారుకు ఎంత కిక్ ఇస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బాలీవుడ్ సినిమాల్లో నోరా ఐటైం సాంగ్ ఉంటే చాల‌నుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఈ లావ‌ణ్య రాశి తాజాగా ఓ సింగిల్ పీస్ డ్రెస్ వేసుకుని మెస్మ‌రైజ్ చేసింది.

లేత ప‌సుపు రంగులో ఉన్న ఈ డ్రెస్ ధ‌రించిన ఆమెను చూస్తే చాలు త‌ల తిప్పుకోనివ్వ‌కుండా ఉండేంత అందంతో ఉంది. ఇక ఆమె డ్రెస్సుల‌ను, లేటెస్ట్ స్టిల్స్ సోష‌ల్ మీడియాలో పిచ్చ పిచ్చ‌గా వైర‌ల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news