Moviesనితిన్ రేంజ్ ఎక్కువే... క‌న‌ప‌డ‌ని క్రేజ్‌కు ఇదే సాక్ష్యం

నితిన్ రేంజ్ ఎక్కువే… క‌న‌ప‌డ‌ని క్రేజ్‌కు ఇదే సాక్ష్యం

యంగ్ హీరో నితిన్ ఇటీవ‌లే ఓ ఇంటివాడు అయ్యాడు. త‌న ప్రేయ‌సి షాలిని మెడ‌లో మనోడు మూడు ముళ్లు వేసేశాడు. త‌న భార్య షాలినీతో ఫ్యామిలీ లైఫ్ జోరుగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే నితిన్ త‌న పెళ్లి ఫొటోల‌తో పాటు త‌న ఫ్యామిలీ లైఫ్ ఫొటోల‌ను ఇన్‌స్టాలో షేర్ చేయ‌డంతో అవి బాగా వైర‌ల్ అయ్యాయి. ఈ టైంలో నితిన్‌కు ఇన్‌స్టాలో ఊహించని ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇక నితిన్‌కు ముందు నుంచి కూడా స్టార్ హీరోల‌తో పోలిస్తే క‌న‌ప‌డి క్రేజ్ ఎక్కువుగా ఉండేది.

Nithiin (aka Nithin, Nitin) Height, Weight, Age, Affairs, Biography & More  » StarsUnfolded

ఇప్పుడు నితిన్ ఇన్ స్టాలో వ‌న్ మిలియ‌న్ క్ల‌బ్‌లో చేరిపోయాడు. దీంతో నితిన్ ఫ్యాన్స్ 1మిన్ స్టా లవ్ ఫర్ నితిన్ అంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇన్ స్టాలో 10 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు అంటూ మామూలు విష‌యం కాదు.. మ‌హేష్‌, ప్ర‌భాస్‌, బ‌న్నీ, చ‌ర‌ణ్ లాంటి స్టార్లు సోష‌ల్ మీడియాలో జోరుగా ఉన్నారు. ఇప్పుడు నితిన్ కూడా వారి రూట్లోనే దూసుకు పోతున్నాడు. ఇక నితిన్ పెళ్ల‌య్యాక సినిమాల ప‌రంగా జోరు చూపిస్తున్నాడు.

South actor Nitin will soon be tied in marriage, pictures of engagement  reveals | News Track Live, NewsTrack English 1

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేం మేర్లపాకా గాంధీ.. చంద్రశేఖర్ యెలేటి.. కృష్ణ చైతన్యలతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ పరంగా క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. ఏదేమైనా నితిన్‌కు పెళ్ల‌యిన యేడాది బాగా క‌లిసొచ్చింది. భీష్మ హిట్‌తో పాటు ఇప్పుడు వ‌రుస క్రేజీ సినిమాలు ప‌ట్టాలెక్కించేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news