Movies

వ‌కీల్‌సాబ్ ఆల్బ‌మ్ రెడీ… పాట‌ల లెక్క తేలిపోయింది..

రెండు సంవ‌త్స‌రాల గ్యాప్ త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న వ‌కీల్‌సాబ్ త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా బాలీవుడ్ హిట్ మూవీ...

బిగ్‌బాస్ 4 ఎలిమినేష‌న్‌.. డేంజ‌ర్ జోన్లో ఆ ఇద్ద‌రు..!

బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ ఫ‌స్ట్ వీకెండ్‌కు వ‌చ్చేసింది. ఎపిసోడ్‌లు మాత్రం చ‌ప్ప‌గానే ఉంటున్నాయి. ఫ‌స్ట్ వీక్ ఎలిమినేష‌న్లో గంగ‌వ్వ‌, అభిజిత్‌, మెహ‌బూబ్ దిల్‌సే, అఖిల్ సార్థ‌క్‌, సూర్య కిర‌ణ్‌, సుజాత‌, దివి వైద్య...

ఆ ఒక్క‌ కారణంతో చ‌ర‌ణ్ ప‌క్క‌న నో చెపుతోన్న హీరోయిన్లు… !

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాటు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న తండ్రి నటిస్తోన్న ఆచార్య సినిమా కూడా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్...

ఆదిపురుష్‌లో సీత రోల్ కోసం ఇంట్ర‌స్టింగ్ బ‌జ్‌.. ఇద్ద‌రు అనుష్క‌లే…!

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్న ఆదిపురుష్ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్స్ బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ సినిమా ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఆదిపురుష్‌ను భార‌త‌దేశ సినిమాకే త‌ల‌మానికంగా తెర‌కెక్కించే...

రియా లాగిన డ్ర‌గ్‌ తీగ‌… ఈ టాలీవుడ్ హీరో, హీరోయిన్ల‌లో టెన్ష‌న్‌…!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యా ఘటనలో మన టాలీవుడ్ లో కూడా గట్టిగా వినిపించిన పేరు రియా చ‌క్ర‌వ‌ర్తి. ఆమె తెలుగులో హ్యాపీ హ్యాపీగా సినిమాలో న‌టించింది. ఈ హ‌త్య త‌ర్వాత...

వైర‌ల్‌గా సుశాంత్ – రియా డ్ర‌గ్స్ తీసుకుంటోన్న‌ వీడియో

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య కేసులో అత‌డి ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి అనేక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రియాపై ఈడీ మ‌నీ లాండ‌రింగ్ చ‌ట్టం...

మ‌హేష్‌, ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేస్తోన్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌…

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో స్టార్ హీరోల సినిమాల‌కు వ‌స్తోన్న లైకులు, వ్యూస్‌, వారికి ఉన్న ఫాలోయింగ్ ఆధారంగానే వారి రేంజ్ ఏంట‌నేది కాలిక్యులేట్ చేస్తోన్న ప‌రిస్థితి. తెలుగు సినిమా అభిమానులు ప్ర‌తిదానికి సోష‌ల్...

థియేట‌ర్ల రీ ఓపెన్‌పై గుడ్ న్యూస్ వ‌చ్చేసింది..

కోవిడ్ మ‌హ‌మ్మారితో మూత‌ప‌డిన థియేట‌ర్లు రీ ఓపెన్‌కు సంబంధించిన గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే లాక్‌డౌన్ వ‌ల్ల అనేక వ్యాపారాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ క్ర‌మంలోనే థియేట‌ర్లు అన్ని కూడా మూత‌ప‌డ్డాయి. గ‌త...

పోలీసుల విచార‌ణ‌లో సంజ‌న‌కు కోట్ల ఆస్తులు… ఒక్క బెంగ‌ళూరులోనే 10 ప్లాట్లు..

శాండ‌ల్‌వుడ్ డ్ర‌గ్ మాఫియా కేసు విచార‌ణ‌లో అనేకానేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే హీరోయిన్ సంజ‌న‌ను శుక్ర‌వారం కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచార‌ణ‌లో సంజ‌న చెప్పిన వివ‌రాల‌తో పోలీసుల‌కు క‌ళ్లు...

బిగ్‌బాస్‌లో క‌ట్ట‌ప్ప ఆ యాంక‌రే… అత‌డితోనే మోనాల్ పెళ్లి

బిగ్‌బాస్ ఆరో ఎపిసోడ్ ఓ మోస్త‌రుగా సాగింది. ఇంకా ఎలిమినేష‌న్ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో షో చ‌ప్ప చ‌ప్ప‌గానే న‌డుస్తోంది. ఆరో ఎపిసోడ్లో కొన్ని ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. రాజశేఖర్ దివితో పులిహోర కలుపుతూ...

ఈ ఫొటోలో మెగాస్టార్ చిరు ఎత్తుకున్న టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా… మెగా ఫ్యామిలీ హీరో కాదు…!

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చిరు వ‌య‌స్సు ఆరున్న‌ర ప‌దుల‌కు చేరుకుంది. చిరు చూపిన బాట‌లోనే ఇప్పుడు ఏకంగా డ‌జ‌న‌కుపైగా మెగా ఫ్యామిలీ...

ప‌వ‌న్ మాజీ భార్య రేణు తీర‌ని కోరిక ఇదొక్క‌టే… అది ఎప్ప‌ట‌కి క‌లే..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ప్ర‌స్తుతం ప‌లు షోల‌కు జడ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది తాను కూడా ఇండ‌స్ట్రీలోనూ, మీడియాలోనూ నానుతూనే ఉన్నారు. ప‌వ‌ర్‌స్టార్ మాజీ భార్య‌గా రేణు ఏం చేసినా, ఏం మాట్లాడినా...

ఈ నూత‌న్ నాయుడు ఇంత కేటుగాడా… ఆ పేరు చెప్పి రు. 12 కోట్లు కుచ్చు టోపీ

విశాఖ‌లో ద‌ళిత యువ‌కుడు శ్రీకాంత్‌కు శిరోముండ‌నం చేసిన కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న నూత‌న్ నాయుడు ప‌రారీలో ఉండ‌గా పోలీసులు క‌ర్నాట‌క‌లోని ఉడిపి పోలీస్‌స్టేష‌న్లో అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే...

అల్లు అర్జున్‌కు అన్ని కోట్ల క‌ట్నం వ‌చ్చిందా… వాళ్ల మామకు కేసీఆర్‌కు లింక్ ఇదే

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తిరుగులేని టాప్ హీరోగా దూసుకు పోతున్నాడు. ఇంకా చెప్పాలంటే అల వైకుంఠ‌పురంలో సినిమా త‌ర్వాత యంగ్ హీరోలలో బ‌న్నీయే నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో ఉన్నాడ‌ని చెప్ప‌క...

ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ టాలీవుడ్ హీరోయిన్ భ‌ర్తే… ఎవ‌రా కంటెస్టెంట్‌

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ రియాల్టీ షో బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ ప్రారంభ‌మైంది. ఇప్పటికే ఐదు రోజులు పూర్తి చేసుకుని తొలి వీకెండ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఉన్నారు....

Latest news

న‌య‌న‌తార డాక్యుమెంట‌రీ… ఈ సారి ర‌జనీకాంత్ సినిమాతో షాక్‌…!

స్టార్ బ్యూటీ నయనతార కొంతకాలంగా ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో ఉంటున్నారు. నయనతార డాక్యుమెంట‌రీపై ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ న‌యనతార బియండ్‌ ది...

నితిన్ ‘ త‌మ్ముడు ‘ తేడా కొట్టేసింది.. దిల్ రాజు డిజాస్ట‌ర్ జ‌డ్జ్‌మెంట్‌.. !

ఈ ఏడాది గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత దిల్ రాజు బేనర్ నుంచి వచ్చిన మూడో చిత్రం ‘తమ్ముడు’. ఎప్పటినుండో హిట్ కోసం తహతలాడుతున్న...

తెలుగు ప్ర‌జ‌ల్లో హృదయాల్లో స్వీడ‌న్ దేశ‌స్థుడికి స్థానం… ఎవ‌రా కార్ల్ స్వాన్‌బర్గ్ ..!

వారు స్వీడన్‌కి చెందినవారు. కానీ మన తెలుగువారి మనసుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఎవరైనా సాధ్యమేనా అనుకునే సమయంలో... సోషల్ మీడియా ద్వారా...

Must read

నాది ఏం లేదు..మొత్తం ఆమె చేసింది..చైతన్య షాకింగ్ కామెంట్స్..!!

అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి..సినిమా హిట్లు..ఫ్లాపులతో సంబంధం లేకుండా..వరుస...

వామ్మో..ఇదేంటి కోడలు పిల్ల గురించి అమల ఇలా అనేసింది..!!

అక్కినేని అమల.. ఈ పేరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వారు...
- Advertisement -

You might also likeRELATED
Recommended to you

కాక‌తీయ ఫ్యాబ్రిక్ నుంచి ఎక్స్‌క్లూజివ్ ఉమ‌న్ వేర్ బ్రాండ్‌… అతిర‌థ మ‌హిళ‌ల స‌మ‌క్షంలో రిలీజ్‌

``ఏంట‌క్కా.. మెరిసిపోతున్నావు.. ఈ బ్రాండ్ ఎక్క‌డ కొన్నావు`` ఇద్ద‌రు సాధార‌ణ గృహిణులు...

తేజ్ ఐలవ్యూ ” ప్రీ-రివ్యూ “

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కరుణాకరణ్ డైరక్షన్ లో...

రిషబ్ తో గొడవ.. మొదటి సారి స్పందించిన రష్మిక.. కన్నడ ఇండస్ట్రీ పై సంచలన కామెంట్స్..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన.. ఈ మధ్యకాలంలో...