Gossipsప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో న్యూడ్‌గా త‌మ‌న్నా...!

ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో న్యూడ్‌గా త‌మ‌న్నా…!

సౌత్‌లో త‌మ‌న్నా కొన్నేళ్ల పాటు త‌న న‌డుం అందాలు.. ఒంపు సొంపుల‌తో ఓ ఊపు ఊపేసింది. స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వ‌ర‌కు వ‌రుస‌గా అవ‌కాశాలు ద‌క్కించుకుంది. త‌య‌న్నా న‌డుం ఊపు అంద‌చందాలు చూసేందుకు కుర్ర‌కారు ఎగ‌ప‌డి మ‌రీ థియేట‌ర్ల‌కు వెళ్లి ఆమె సినిమాలు చూసేవారు. ఆమె బాలీవుడ్లో కూడా స్టార్ హీరోల‌తో సినిమాలు చేసింది. ఇటు మెగా స్టార్ చిరంజీవి స‌ర‌సన సైరాలో కూడా ఓ ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌లో కూడా న‌టించింది.

 

 

ఇక ఇప్పుడు కాస్త వ‌య‌స్సు పైబ‌డ‌డంతో పాటు కొత్త హీరోయిన్లు ర‌ష్మిక‌, పూజా ఎంట్రీతో త‌మ‌న్నాకు అవ‌కాశాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వ‌య‌స్సు, అందం ఉండ‌గానే నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాల‌న్న ప్లాన్‌తో ఉన్న ఇప్పుడు గ్లామ‌ర్ ఆర‌బోసే విష‌యంలో గేట్లు ఎత్తేస్తోంద‌ట‌. తాజాగా ఆమె ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో ఓ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో న‌టించేందుకు ఓకే చెప్పింద‌ట‌. తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో తెర‌కెక్కే ఈ సినిమాలో ప్ర‌భుదేవా కూడా న‌టించ‌నున్నాడు.

గ‌తంలో ప్ర‌భుదేవా త‌మ‌న్నాతో అభినేత్రి సినిమా తీశాడు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ హ‌ర్ర‌ర్ నేప‌థ్యం ఉన్న క‌థాంశంతోనే త‌మ‌న్నాను చూపిస్తాడా ?  లేదా ? అన్న‌ది తెలియ‌దు కాని.. ఈ సినిమాలో ఆమె న్యూడ్‌గా, ఓవ‌ర్ ఎక్స్‌పోజింగ్‌తో క‌నిపించ‌నుంద‌ట‌. మ‌రి ఈ పాల‌బుగ్గ‌ల సుంద‌రి ముదురు వ‌య‌స్సులో త‌న హాటు అందాలు ఎంత ఘాటుగా చూపిస్తుందో ?  చూడాలి. ఏదేమైనా ఛాన్సులు త‌గ్గిపోతోన్న వేళ త‌మ‌న్నా కాస్త బ‌రితెగిస్తోంద‌నే టాక్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news