Movies"ఒళ్ళు తెలియకుండా..మందు తాగుతూ"..ఎంజాయ్ చేస్తున్న సురేఖావాణి కూతురు సుప్రిత..!

“ఒళ్ళు తెలియకుండా..మందు తాగుతూ”..ఎంజాయ్ చేస్తున్న సురేఖావాణి కూతురు సుప్రిత..!

సుప్రీత .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . అంతేకాదు సోషల్ మీడియాలో ఒక స్టార్ సెలబ్రిటీ కి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతూ ఉంటుంది. అలాంటి ఫిగర్ ..అంత అందంగా ఉంటుంది . చక్కగా మాట్లాడుతుంది. మంచిగా నటించే టాలెంట్ కూడా ఉంది . కానీ ఎందుకో సినిమాలో అవకాశాలు అందుకోలేక పోతుంది. ఆమెకి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

మరి ముఖ్యంగా సుప్రిత పోస్ట్ చేసే పోస్టులు కూడా అదే విధంగా ఉంటాయి. సోషల్ మీడియాలో నిరంతరం ఆక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. దానికి సంబంధించిన పిక్చర్స్ ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేస్తూ ఉత్సాహపరుస్తూ ఉంటుంది . తాజాగా సోషల్ మీడియాలో సుప్రీత ఒక వీడియో షేర్ చేసింది . ఆమె టూర్ కి వెళ్ళినట్లు ఆ వీడియో ఆధారంగా తెలుస్తుంది .

అక్కడ వాళ్లతో ఎంజాయ్ చేసిన వీడియో షేర్ చేస్తూ ..”ఈ ప్రయాణం నాకు చాలా మంచి అనుభూతిని కలిగించింది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ షేర్ చేసిన వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో వాళ్ళు మందేస్తూ తూలుతున్నట్లు కనిపిస్తున్నారు. దీంతో సురేఖ వాణి కూతురు సుప్రిత మందు తాగుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది.. ఒళ్ళు తెలియకుండా రచ్చ చేస్తుంది అంటూ కుర్రాళ్ళు ఘాటు ఘాటు కామెంట్స్ పెడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news