Moviesరెండు దశాబ్ధాల సినీ కెరీర్ లో ..ఎప్పుడు ఆ తప్పు చేయని...

రెండు దశాబ్ధాల సినీ కెరీర్ లో ..ఎప్పుడు ఆ తప్పు చేయని సుకుమార్.. రియల్లీ హ్యాట్సాఫ్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సుకుమార్ కి ఎలాంటి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్.. క్రేజీ పబ్లిసిటీ ..హాట్ రేంజ్ లో దూసుకుపోయే సత్తా ఉందో మనకు తెలిసిందే. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు సుకుమార్. కాగా ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఆర్య సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది . ఈ సందర్భంగా సుకుమార్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .

కాగా సుకుమార్ ఇండస్ట్రీ లోకి వచ్చి రెండు దశాబ్దాలు పైనే అవుతుంది. అయితే ఎప్పుడూ కూడా తన సినిమాల్లో అలాంటి తప్పును మటుకు చూపించలేదు . దానికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . సుకుమార్ తన రెండు దశాబ్దాల కెరియర్ లో ఎన్నో సినిమాలను తెరకెక్కించాడు. ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ కూడా అయ్యాయి. ఎన్నో ఎన్నో అవార్డ్స్ అందుకున్నాడు .

క్రేజీ క్రేజీ రికార్డ్స్ బద్దలు కొట్టారు. ఆల్మోస్ట్ అందరి హీరోలతోనూ సినిమాల్లో వర్క్ చేశారు. అయితే ఎక్కడ కూడా సుకుమార్ అమ్మాయిలను కించపరిచిన సీన్స్.. అమ్మాయిలను వల్గర్ గా చూపించిన సీన్స్..అమ్మాయిలు హర్ట్ అయ్యే విధంగా ఉన్న డైలాగ్స్ ఎక్కడ కూడా చూపించలేదు . రొమాన్స్ అంటే హెల్తీ వే లోనే చూపించాడు . కానీ హద్దులు మీరి పోయిన రేంజ్ లో న్యూడ్ సీన్స్ అలా ఎట్టి పరిస్థితుల్లోనూ సుకుమార్ తెరకెక్కించలేదు. నిజంగా ఇది రియల్లీ గ్రేట్ అంటున్నారు సుకుమార్ అభిమానులు. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో డైరెక్టర్స్ ఎలాంటి సీన్స్ తెరకేకిస్తున్నారో తెలిసిందే. సుకుమార్ ని చూసి అలాంటి డైరెక్టర్ లు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news