Moviesఆ ఐటెం సాంగ్ శ్రీముఖి చేయాల్సిందా..? చేసుంటే సినిమా ఇండస్ట్రీ షేక్...

ఆ ఐటెం సాంగ్ శ్రీముఖి చేయాల్సిందా..? చేసుంటే సినిమా ఇండస్ట్రీ షేక్ అయిపోయి ఉండేదిగా..!

శ్రీముఖి ..ఇండస్ట్రీలో టాప్ యాంకర్ . అంతేకాదు ఓ అందమైన అమ్మాయి. మంచి హ్యూమన్ బీయింగ్ . చక్కగా యాంకరింగ్ చేస్తుంది. అందంగా రెడీ అవుతుంది. బాగా మాట్లాడుతుంది . అందరితో కలివిడిగా ఉంటుంది . తన పని తాను చూసుకొని పోతూ ఉంటుంది . అవసరమైన వాళ్లకు తనదైన స్టైల్ లో సహాయం చేస్తూ ఉంటుంది. శ్రీముఖి గురించి ఇంతకన్నా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .

పలు సినిమాలలో స్టార్ హీరోలకి సిస్టర్ గా అదే విధంగా సినిమాల్లో కూడా కీలకపాత్రలో కనిపించి మెప్పించింది . అయితే శ్రీముఖికు కొన్ని ఐటెం సాంగ్స్ లో నటించే అవకాశం కూడా వచ్చిందట . కొన్ని ఆమె వదులుకుంటే మరికొన్ని ఆమె దగ్గరకు రాకుండానే ఆ సినిమాలు వేరే హీరోయిన్స్ చేతికి వెళ్లిపోయాడట. తాజా ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని బయట పెట్టింది శ్రీముఖి .

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా పేరు సంపాదించుకున్న రవితేజ కెరియర్ లోని వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా “క్రాక్” . ఈ సినిమాల్లో “భూం బద్దల్” అనే సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఓ రేంజ్ లో ఇండస్ట్రీ ని ఊపేసింది . నిజానికి గోపీచంద్ మలినేని ఈ సాంగ్లో శ్రీముఖిని అనుకున్నారట . కానీ కొంతమంది అంత ఎక్స్పోజింగ్ చేయదు అని చెప్పగానే శ్రీముఖి వద్దకు వెళ్లకుండానే ఈ ఆఫర్లు వేరే హీరోయిన్ చేతిలో పెట్టేశారట . శ్రీముఖి ఓ ఈవెంట్ లో ఈ పాటకు పెర్ఫార్మ్ చేయడంతో అది చూసి షాక్ అయిపోయిన గోపీచంద్ మల్లినేని శ్రీముఖికి స్వయాన కాల్ చేసి మరి ఆ విషయాన్ని చెప్పారట. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news