Moviesతెలుగు సెక్సీ హీరోతో జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన తృప్తి..ఇక "ముద్దులే...

తెలుగు సెక్సీ హీరోతో జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన తృప్తి..ఇక “ముద్దులే ముద్దులు..కొరుకుడే కొరుకుడు’..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా బాగా ట్రెండ్ అయిపోతుంది . ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది తృప్తి. ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అంటే ఆమెకు స్పెషల్గా పరిచయాలు చేయాల్సిన అవసరం ఉండేది . ఇప్పుడు ఆమె పేరు ఏ స్థాయిలో మారుమ్రోగిపోతుంది అనేది మనకు బాగా తెలుసు.

దానికి కారణం ఒకే ఒక్క సినిమా యానిమల్ . అనిమల్ సినిమాతో తన తలరాతను తనే మార్చేసుకుంది తృప్తి. కాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది. తృప్తి తెలుగులో ఆల్రెడీ మూడు సినిమాలకు కమిట్ అయింది . ఇప్పుడు నాలుగో సినిమాగా తృప్తి టాలీవుడ్ ఇండస్ట్రీలోని సెక్సీయస్ట్ హీరోగా పేరు సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డతో ఆఫర్ అందుకునిందట .

డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలో నటించి బాగా పాపులారిటీ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు టిల్లు క్యూబ్ ని కూడా అనౌన్స్ చేశాడు . ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాలో మరో పాత్ర కోసం తృప్తి ని కూడా చూస్ చేసుకున్నారట మేకర్స్ . అనిమల్ సినిమాలో కనిపించిన కొద్ది సేపే ఓ రేంజ్ లో అల్లాడించేసింది ఈ బ్యూటీ . ఇక టిల్లు క్యూబ్ లో అది కూడా సిద్ధూ జొన్నలగడ్డతో నటించే సీన్స్ ఎలా ఉంటాయో..? అర్థం చేసుకోవచ్చు . దీంతో కుర్రాళ్ళు ఘాటు ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ముద్దులె ముద్దులు..కొరుకుడే కొరుకుడు.. నాకుడే నాకుడు అంటూ రెచ్చిపోతున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news