Moviesకొంప ముంచేసిన శ్రీ లీల..ఇంత పని చేసేసింది ఏంటి..? ఫ్యాన్స్ షాక్..!

కొంప ముంచేసిన శ్రీ లీల..ఇంత పని చేసేసింది ఏంటి..? ఫ్యాన్స్ షాక్..!

కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు .. అది మనకి మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెబుతూ ఉంటారు. ఒక మనిషి కోపంగా ఉన్నప్పుడు ఆవేశంతో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు అంత మంచి నిర్ణయాలుగా పరిగణించరు పెద్దవాళ్లు . అయితే అది నిజమే అంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు. మన లైఫ్ లో కూడా అలాంటివి మనం ఎన్నో ఫేస్ చేస్తుంటాం. అయితే తాజాగా సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీల తీసుకున్న ఒక నిర్ణయానికి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.

శ్రీ లీల కన్నడ బ్యూటీ కానీ తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. శ్రీ లీల వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఏలేసింది . అయితే సడన్గా ఆమెకు ఫ్లాప్స్ ఎదురయ్యాయి . దీంతో ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు జనాలు . అంతేకాదు డైరెక్టర్స్ ఆమెకు ఆఫర్స్ ఇవ్వడమే మానేశారు. దీంతో కోలీవుడ్ వైపు ఆమె చూపు మళ్ళినట్లు తెలుస్తుంది . తాజాగా తనకి తండ్రి వయసు ఉన్న హీరోతో నటించడానికి సైతం సిద్ధపడింది శ్రీలీలా అంటూ ప్రచారం జరిగింది.

అంతేకాదు విజయ్ దళపతితో ఐటెం సాంగ్ కూడా చేయబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అయింది . కాగా ఇదే మూమెంట్లో హాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న శింబుతో శ్రీలీల స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అన్న వార్త వైరల్ గా మారింది . గతంలో శింభు తనతో వర్క్ చేసిన హీరోయిన్స్ తో ఎలా మెదిలాడు ..? వాళ్లతో ఎలా ఎఫైర్స్ మెయింటైన్ చేశారు అనేది అందరికీ తెలిసిందే . ఇప్పుడు ఆ లిస్టులోకి శ్రీలీలకూడా రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

అన్ని తెలిసిన శ్రీలీల ఎలా శింబుతో సినిమాను ఓకే చేసింది అంటూ మండిపడుతున్నారు జనాలు. అయితే ఆమెకు ఆఫర్స్ రావడం లేదు అన్న బాధలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి కోలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీ లీల పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news